Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Allu Arjun: రణతంబోర్ నేషనల్ పార్క్‌లో ఫ్యామిలీతో అల్లు అర్జున్ సందడి..!

Allu Arjun: రణతంబోర్ నేషనల్ పార్క్‌లో ఫ్యామిలీతో అల్లు అర్జున్ సందడి..!

  • March 1, 2023 / 06:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: రణతంబోర్ నేషనల్ పార్క్‌లో ఫ్యామిలీతో అల్లు అర్జున్ సందడి..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈమధ్యే ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘పుష్ప : ది రైజ్’సీక్వెల్ ‘పుష్ప : ది రూల్’ షూట్‌లో జాయిన్ అయ్యాడు.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ పార్ట్ 1కి మించి పార్ట్ 2ని మరింత పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు.. రష్మిక మందన్న,ఫాహద్ ఫాజిల్‌తో పాటు ఇంపార్టెంట్ కాస్ట్ అండ్ క్రూ అంతా వర్క్ చేస్తున్నారు.. మంగళం శ్రీను భార్య దాక్షాయణిగా అనసూయ స్పెషల్ సాంగ్ కూడా చేయనుందని అంటున్నారు..

ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా బన్నీ.. తమిళ్ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ ఎంట్రీ ‘జవాన్’ లో ఓ స్పెషల్ రోల్ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి మెయిన్ లీడ్స్ కాగా కథలో కీలకమైన క్యారెక్టర్ బన్నీ చేతే చేయించాలని ఫిక్స్ అయ్యారట.. దీనికోసం ఐకాన్ స్టార్ కొత్త లుక్‌లోకి మారిపోయాడు.. సరికొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేశాడు..

ఇదిలా ఉంటే బన్నీ రీసెంట్‌గా ఫ్యామిలీతో హాలీడ్ ట్రిప్‌కి వెళ్లిన వార్త కాస్త ఆలస్యంగా బయటకొచ్చింది.. బన్నీ ఫ్యామిలీ రాజస్థాన్‌‌లోని రణతంబోర్ నేషనల్ పార్క్‌కి వెళ్లినట్లు అల్లు స్నేహా రెడ్డి షేర్ చేసిన వీడియో చూస్తే తెలుస్తోంది. వీకెండ్ సమయాన్ని బన్నీ తన ఫ్యామిలీతో అక్కడ స్పెండ్ చేశాడట. అంతేగాక నేషనల్ పార్కులో బన్నీ, కొడుకు ఆయాన్‌తో కలిసి టైగర్ సఫారీని ఎంజాయ్ చేస్తున్న వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో బన్నీ తన కొడుకు పక్కన కూర్చుని కారులో నుంచే కొన్ని అడుగుల దూరంలో కనిపించే పులిని కెమెరాలో షూట్ చేయడం విశేషం. స్నేహా రెడ్డి షేర్ చేసిన బన్నీ ఐకాన్ స్టార్ లేటెస్ట్ లుక్, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ‘పుష్ప 2’ కంటే ముందే ‘జవాన్’లో బన్నీని చూడొచ్చంటూ ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్.. ‘పుష్ప 2’రెగ్యులర్ షూట్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది..

Allu Arjun Did Tiger Safari At Ranthambhore On Friday Morning @alluarjun #AlluArjun #PushpaTheRule pic.twitter.com/aHOc3wRF0Y

— KA̶A̶rthikᴾᵘˢʰᵖᵃᵀʰᵉᴿᵘˡᵉ (@KarthikAADHF__) February 28, 2023

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Icon Star Allu Arjun
  • #Pushpa 2

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’… డేట్ ఫిక్స్..!

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

3 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

2 mins ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

13 mins ago
ఆ హీరోను నిషేధించండి.. సినీ వర్కర్ల అసోసియేషన్‌ డిమాండ్‌.. ఏమైందంటే?

ఆ హీరోను నిషేధించండి.. సినీ వర్కర్ల అసోసియేషన్‌ డిమాండ్‌.. ఏమైందంటే?

1 hour ago
Shefali: మిస్టరీగా ‘కాంటా లగా’ హీరోయిన్‌ డెత్‌.. క్లారిటీకి రాని పోలీసులు

Shefali: మిస్టరీగా ‘కాంటా లగా’ హీరోయిన్‌ డెత్‌.. క్లారిటీకి రాని పోలీసులు

1 hour ago
ఫ్యామిలీ మ్యాన్’ నాలుగేళ్ల తర్వాత వస్తున్నాడు.. ఇక్కడితో ముగిస్తారా?

ఫ్యామిలీ మ్యాన్’ నాలుగేళ్ల తర్వాత వస్తున్నాడు.. ఇక్కడితో ముగిస్తారా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version