Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Allu Arjun: చిన్న పాత్ర చేస్తేనే ఊగిపోయారు.. ఇప్పుడు సినిమా అంతా వీరుడిగా అల్లు అర్జున్‌

Allu Arjun: చిన్న పాత్ర చేస్తేనే ఊగిపోయారు.. ఇప్పుడు సినిమా అంతా వీరుడిగా అల్లు అర్జున్‌

  • November 18, 2024 / 04:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: చిన్న పాత్ర చేస్తేనే ఊగిపోయారు.. ఇప్పుడు సినిమా అంతా వీరుడిగా అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌ (Allu Arjun)  – త్రివిక్రమ్‌ (Trivikram) ఇప్పటివరకు మూడు సినిమాలు చేశారు. మూడుకు మూడూ బ్లాక్‌బస్టర్‌ విజయాలే. దీంతో ఈ కాంబినేషన్‌లో రూపొందనున్న నాలుగో సినిమా మీద అందరి దృష్టి పడింది. మరోవైపు సినిమా టీమ్‌ సన్నిహితులు, బన్నీ సన్నిహితులు కూడా సినిమా గురించి తెగ చెబుతున్నారు. సినిమా మీరు ఊహించిన దాని కంటే భారీగా ఉంటుందని చెబుతున్నారు. తాజాగా సినిమా కథ విషయంలో ఓ లీక్‌ వచ్చింది. నిజానికి ఇది లీక్‌ కాదు కానీ.. గతంలో వచ్చిన లీక్‌కి కాస్త ఎక్స్‌టెండెడ్‌ వెర్షన్‌ అని చెప్పాలి.

Allu Arjun

బన్నీ – త్రివిక్రమ్‌ సినిమాకు సంబంధించి ప్రకటన వచ్చింది చాలా రోజులైంది. మధ్యలో ఎలాంటి హడావుడి లేకపోవడంతో సినిమా లేదేమో అనుకున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది అని చెబుతున్నారు. త్రివిక్రమ్‌కు ఇది పాన్‌ ఇండియా ఎంట్రీ అని కూడా చెబుతున్నారు. రూ. వందల కోట్ల బడ్జెట్‌తో అతి భారీ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాకు చెంఘీజ్ ఖాన్ చరిత్రకు సంబంధం ఉంది అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాలయ్య 109 టైటిల్ టీజర్ వచ్చేసింది..!
  • 2 'కుబేర' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 స్టార్ హీరో కొడుకుపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఆ చరిత్రంలోని ఓ కీలకమైన అంశాన్ని తీసుకుని అందులోని బన్నీ సినిమాకు మూల కథ సిద్ధం చేశారు అని టాక్‌. మంగోలియన్లు అందరినీ ఏకం చేసి, ఎన్నో కష్టాలకు ఓర్చి.. శత్రువుల నుండి అనేక ఇబ్బందులను ఎదుర్కొని వీరుడిగా నిలిచి ఆ తర్వాత సార్వభౌముడిగా నిలిచిన వ్యక్తి చెంఘీజ్ ఖాన్ అని చరిత్ర చెబుతోంది. అయితే.. ఆ కథలోని అంశాన్ని త్రివిక్రమ్‌ ఎలా కథగా మార్చారు, దాని స్క్రీన్‌ప్లేను ఎలా సిద్ధం చేశారు అనేద ఇక్కడ ఆసక్తికర అంశం.

గతంలో ‘రుద్రమదేవి’ (Rudramadevi) సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో బన్నీ అలరించాడు. కాసేపు వీరుడిగా కనిపిస్తేనే అంతటి పేరు వచ్చింది. ఇప్పుడు సినిమా మొత్తం అలా కనిపిస్తే ఇంకెంత మజా వస్తుందో చూడాలి. ‘పుష్ప: ది రూల్‌’  (Pushpa 2)  తర్వాత బన్నీ లాంగ్‌ గ్యాప్‌ తీసుకోవడం పక్కా అంటున్నారు. అదయ్యాకనే ఈ సినిమా స్టార్ట్‌ చేస్తారట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #trivikram

Also Read

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

Jr. NTR, Allu Arjun: ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఈ చిత్రం గమనించారా?

Jr. NTR, Allu Arjun: ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఈ చిత్రం గమనించారా?

trending news

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

14 hours ago
Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

15 hours ago
Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

17 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

1 day ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

1 day ago

latest news

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

9 hours ago
Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

9 hours ago
Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

10 hours ago
Mannara Chopra: హీరోయిన్ మన్నారా చోప్రాకు పితృ వియోగం

Mannara Chopra: హీరోయిన్ మన్నారా చోప్రాకు పితృ వియోగం

11 hours ago
Thug Life: CBFC సర్టిఫికెట్ ఉన్న సినిమాని మీరెలా ఆపుతారు అంటూ చీవాట్లు

Thug Life: CBFC సర్టిఫికెట్ ఉన్న సినిమాని మీరెలా ఆపుతారు అంటూ చీవాట్లు

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version