Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » భూమండలం మొత్తం మెచ్చుకొంది బన్నీ తప్ప.!

భూమండలం మొత్తం మెచ్చుకొంది బన్నీ తప్ప.!

  • April 3, 2018 / 06:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భూమండలం మొత్తం మెచ్చుకొంది బన్నీ తప్ప.!

“రంగస్థలం” సినిమా విడుదలైనప్పట్నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ప్రేక్షకుల, విమర్శకుల మన్ననలతో ఏ విధంగా దూసుకుపోతుందో అందరికీ తెలిసిందే. కలెక్షన్ల కంటే ఎక్కువగా ప్రశంసలే వచ్చాయి రామ్ చరణ్ & సుకుమార్ కి. నటుడిగా రామ్ చరణ్ తనను తాను ప్రూవ్ చేసుకొన్న ఈ చిత్రం సుకుమార్ కంటే ఎక్కువగా రామ్ చరణ్ కే ఎక్కువ పేరు తీసుకొచ్చింది. అందుకే అందరూ చరణ్ ని అభినందనలతో ముంచెత్తారు. ఆఖరికి నందమూరి కుటుంబానికి చెందిన ఎన్టీయార్ కూడా “అదరగొట్టావ్ చరణ్, నీకంటే బెటర్ గా ఆ రోల్ ఎవరూ చేయలేరు” అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశంసించాడు. ఇక మెగా ఫ్యామిలీ హీరోలైన వరుణ్, సాయిధరమ్ తేజ్ లు కూడా చరణ్ పై తమ అభిమానాన్ని ఘనంగా చాటుకొన్నారు.

కానీ మెగా హీరోల్లో ముఖ్యుడైన, రామ్ చరణ్ కి స్వయానా బావ అయిన అల్లు అర్జున్ మాత్రం ఇప్పటివరకూ స్పందించలేదు. ఇప్పుడు మాత్రమే కాదు ఇంతకుమునుపు ఆడియో రిలీజ్, ట్రైలర్ రిలీజ్ కి కూడా బన్నీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ.. ఇప్పుడు సినిమా ఇంతటి ఘన విజయం సాధించిన తర్వాత కూడా బన్నీ కనీసం ఒక ట్వీట్ వేయకపోవడం పట్ల ఒక సెక్షన్ ఆఫ్ మెగా ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. సినిమా చూశాడా, చూడలేదా అనే విషయం పక్కనపెడితే ఎట్ లీస్ట్ ఒక ఆల్ ది బెస్ట్ అనో లేక మరొక మెసేజ్ అయినా పెడితే బాగుండు. కానీ.. అల్లు అర్జున్ నుంచి అలాంటి రెస్పాన్స్ ఏమీ లేకపోవడంతో ఆల్రెడీ రెండు వర్గాలుగా విడిపోయిన మెగా అభిమానులు ఈ లేట్ కారణంగా ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Allu Arjun
  • #box office collections
  • #filmy focus
  • #Ram Charan
  • #Rangasthalam

Also Read

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

related news

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

trending news

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

3 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago
Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

21 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

22 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

22 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

24 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

1 day ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version