Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఈసారి గట్టి ప్లాన్ వేసుకొని మరి రాబోతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

ఈసారి గట్టి ప్లాన్ వేసుకొని మరి రాబోతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

  • November 27, 2018 / 08:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈసారి గట్టి ప్లాన్ వేసుకొని మరి రాబోతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

హీరో అల్లు అర్జున్ చాలా కష్టపడి ఇష్టంతో చేసిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా ప్లాప్ అవ్వడంతో నెక్స్ట్ సినిమా ఏంటి ఎవరితో అనేది పక్కనపెడితే ఆ సినిమా పరాజయం నుండి బయటకిరావడానికి చాలా టైమ్ తీసుకున్నాడు. ఇప్పటినుండి కథ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్న అల్లు అర్జున్ తన అభిమానుల కోసం వచ్చే ఏడాది రెండు సినిమాలు విడుదలయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇంకా కథలో వైవిద్యం ఉండే విధంగా ఆ సినిమాలు ప్లాన్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే అల్లు అర్జున్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘జులాయి’, ‘s/o సత్యమూర్తి’ సినిమాలు రాగ ఈ హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న ఈ సినిమా హిట్ గ్యారెంటీ అంటూ బన్నీ అభిమానులు ఆనందంలో ఉన్నారు. ఇక ఈ సినిమా తరువాత ఏ సినిమాలో నటిస్తాడనేది తెలియకపోయిన మంచి కథ కోసం చూసి తప్పకుండ ఆయన ఫాన్స్ కి వచ్చే సంవత్సరం డబుల్ ట్రీట్ ఇవ్వాలనే ఉద్దేశంలో అల్లు అర్జున్ ఉన్నట్లుగా చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Arjun Movies
  • #trivikram

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

9 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

10 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

10 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

1 day ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version