Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Allu Arjun: పాన్‌ ఇండియా స్టార్‌ అవ్వడానికి బన్నీ ప్రయత్నాలు ముమ్మరం!

Allu Arjun: పాన్‌ ఇండియా స్టార్‌ అవ్వడానికి బన్నీ ప్రయత్నాలు ముమ్మరం!

  • November 3, 2021 / 11:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: పాన్‌ ఇండియా స్టార్‌ అవ్వడానికి బన్నీ ప్రయత్నాలు ముమ్మరం!

చాలా రోజులు అయిపోయింది, అప్పటికి ఇంత లీక్‌ల వ్యవహారం లేదు కాబట్టి ఎక్కువమంది తెలియకపోవచ్చు, గుర్తుండకపోవచ్చు. చిన్నగా గుర్తు చేసే ప్రయత్నం చేద్దాం. ‘బాహుబలి’ సినిమా రిలీజ్‌కి ముందు అంటే షూటింగ్‌ అవుతున్నప్పుడు బాలీవుడ్‌ వెబ్‌సైట్లు, టీవీలు ఆ సినిమా గురించి తెగ రాశాయి గుర్తుందా? ఆఁ.. ఎందుకు గుర్తు లేదు. ఇండియన్‌ సినిమా అంటూ బాగా రాశారు కదా అంటారా. ఇప్పుడు అల్లు అర్జున్‌ అదే పనిలో ఉన్నాడంటున్నారు.

పాన్‌ ఇండియా సినిమా తీసి ఇండియన్‌ హీరో అనిపించుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అల్లు అర్జున్‌ కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. రెండు పార్టులుగా ‘పుష్ప’ సినిమా తెరకెక్కిస్తున్నారు. డిసెంబరు 17న తొలి పార్ట్‌ విడుదల కాబోతోంది. ఈ లోపు బాలీవుడ్‌లో తన పేరు మారుమోగే ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకుగాను ‘బాహుబలి’ కాన్సెప్ట్‌ను వాడుకుంటున్నాడని సమాచారం. అంటే వారిలాగే తనను, తన సినిమాను అక్కడ ప్రమోట్‌ చేయించుకుంటున్నాడట. దీని కోసం అల్లు అర్జున్‌ ఇటీవల కొంతమంది నాన్‌ టాలీవుడ్‌ పీఆర్‌లు, కీలకమైన రిపోర్టర్లతో సమావేశం ఏర్పాటు చేశాడట.

నగర శివారులోని ప్రముఖ హోటల్‌లో జరిగిన ఈ మీటింగ్‌లో ఇంటర్వ్యూలు, గ్లింప్స్‌లు లాంటి జరిగాయట. వాటి ప్రకారం ఆయా మీడియా సంస్థలు, భాషల్లో తన గురించి, తన సినిమా గురించి వార్తలు, కథనాలు వచ్చేలా చూసుకుంటున్నారట. ముఖ్యంగా బాలీవుడ్‌లో పేరు మారుమోగే ప్రయత్నాలు చేస్తున్నారట.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa
  • #Pushpa Movie
  • #Rashmika
  • #Sukumar

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

19 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

19 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

19 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

20 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

21 hours ago

latest news

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

1 hour ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

Bvs Ravi: పాన్‌ ఇండియా సినిమాల విధానంపై ఇచ్చి పడేసిన బీవీఎస్‌ రవి!

Bvs Ravi: పాన్‌ ఇండియా సినిమాల విధానంపై ఇచ్చి పడేసిన బీవీఎస్‌ రవి!

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version