Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pushpa 2 Vs NBK 109: బన్నీ – బాలయ్య.. మళ్లీ రిపీట్‌ చేస్తున్నారా? బాబీ సినిమా అప్పుడేనా?

Pushpa 2 Vs NBK 109: బన్నీ – బాలయ్య.. మళ్లీ రిపీట్‌ చేస్తున్నారా? బాబీ సినిమా అప్పుడేనా?

  • June 21, 2024 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2 Vs NBK 109: బన్నీ – బాలయ్య.. మళ్లీ రిపీట్‌ చేస్తున్నారా? బాబీ సినిమా అప్పుడేనా?

అందరూ ‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa) సినిమా వాయిదా పడింది అనే ఆలోచనలో ఉన్నారు. ఆగస్టు 15 లాంటి బెస్ట్‌ రిలీజ్‌ డేట్‌ మిస్‌ చేసుకున్నారు అనే చర్చ సాగుతోంది. ఎందుకంటే లాంగ్‌ వీకెండ్‌, పబ్లిక్‌ హాలీడే ఉంది అని అంటున్నారు. ఆ విషయాలు అన్నీ కరెక్టే. అయితే ఇప్పుడు సినిమాకు ఇచ్చిన కొత్త డేట్‌లో భలే హిట్‌ లాజిక్‌ ఉంది. అయితే మరో సినిమా కూడా అదే నెలలో రిలీజ్‌ అవ్వాల్సి ఉంటుంది. అది నందమూరి బాలకృష్ణ సినిమా.

మూడేళ్ల క్రితం అంటే 2021.. అప్పుడే కరోనా పరిస్థితుల నుండి ప్రజలు బయటకు వస్తున్నారు. అప్పుడే రెండు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. రెండూ పెద్ద హీరోల సినిమాలే. అయితే రెండూ భారీ విజయం అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి ఆ ఇద్దరు హీరోలు సేమ్‌ నెలలో వస్తున్నారు అని టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2) సినిమా వాయిదా పడి డిసెంబరు నెలకు వచ్చేసింది. అలాగే బాలయ్య 109వ సినిమాను కూడా అదే నెలకు ఫిక్స్‌ చేస్తున్నారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మున్నా భయ్యా లేడు.. అయినా బోల్డ్ నెస్ తగ్గలేదు.!
  • 2 'కల్కి 2898 ad'.. సెన్సార్ చేసిన సన్నివేశాలు ఏంటంటే?
  • 3 చరణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే టైం వచ్చేస్తుందా?

నంద‌మూరి బాల‌కృష్ణ (Balakrishna) – బాబీ (Bobby) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. ఇటీవ‌ల బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా టీజ‌ర్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే సినిమా టైటిల్‌, రిలీజ్‌ డేట్‌ ఇంకా ప్రకటించలేదు. ఈ క్రమంలో సినిమా డిసెంబరు మూడో వారంలో రిలీజ్‌ చేస్తారు అనే చర్చ ఒకటి నడుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే 2021 ఫీట్‌ మరోసారి రిపీట్‌ అవుతుందని ఫ్యాన్స్‌ సంబరపడుతున్నారు.

అయితే, బాలయ్య సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో చాలా లెక్కలు ఉన్నాయట. మిగిలిన స్టార్‌ హీరోల సినిమాలతో ప్లాన్‌ చేసుకుని బాలయ్య సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేయాలని నిర్మాత అనుకుంటున్నారట. అందుకే ఇంకా రిలీజ్‌ డేట్ అనౌన్స్‌ చేయడం లేదు. అన్నీ తేలితే డిసెంబరులో రావొచ్చు, ఒకవేళ లేదంటే సంక్రాంతి సీజన్‌ను టార్గెట్‌ చేశారట. చూడాలి. మరి 2021 డిసెంబరు రిపీట్ అవుతుందా? లేక 2023 పొంగల్‌ సీజన్‌ రిపీట్‌ అవుతుందా అనేది చూడాలి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bobby
  • #NBK 109
  • #Pushpa 2

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

1 hour ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

2 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

3 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

10 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

57 mins ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

9 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version