Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Allu Arjun: అల్లు అర్జున్ ఆ ఫీట్ ను అందుకోవడం సాధ్యమేనా?

Allu Arjun: అల్లు అర్జున్ ఆ ఫీట్ ను అందుకోవడం సాధ్యమేనా?

  • June 18, 2022 / 06:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అల్లు అర్జున్ ఆ ఫీట్ ను అందుకోవడం సాధ్యమేనా?

ప్రతి సినిమాలో కొత్త లుక్ లో కనిపిస్తూ తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న స్టార్ హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే బన్నీకి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పుష్ప ది రైజ్ సినిమాతో బన్నీ బాలీవుడ్ ఆడియన్స్ కు కూడా దగ్గరయ్యారనే సంగతి తెలిసిందే. సరైన ప్రమోషన్స్ లేకుండానే పుష్ప ది రైజ్ తో బాలీవుడ్ లో సత్తా చాటిన బన్నీ పుష్ప ది రూల్ సినిమాతో బాక్సాఫీస్ ను రూల్ చేయడం గ్యారంటీ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అల్లు అర్జున్ కు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 18.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. బన్నీకి రోజురోజుకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండగా త్వరలో 20 మిలియన్ ఫాలోవర్లు కలిగి ఉన్న హీరోగా బన్నీ నిలుస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ అరుదైన రికార్డ్ ను బన్నీ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది. పుష్ప ది రూల్ షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతున్నా బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాతో బన్నీ ఖాతాలో ఇండస్ట్రీ హిట్ గ్యారంటీ అని భావిస్తున్నారు.

పుష్ప ది రైజ్ ను మించి పుష్ప ది రూల్ ఉంటే చాలని బన్నీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పుష్ప ది రైజ్ సక్సెస్ తో బన్నీ రెమ్యునరేషన్ సైతం అంచనాలకు అందని స్థాయిలో పెరిగిందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. బన్నీ సినిమాలలో మెజారిటీ సినిమాలు సమ్మర్ లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

పుష్ప ది రూల్ సినిమాతో కూడా బాక్సాఫీస్ వద్ద అదే ఫలితం రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బన్నీ తర్వాత సినిమాలతో కూడా బాక్సాఫీస్ వద్ద హిట్లు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బన్నీ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Icon Star Allu Arjun
  • #Pushpa2

Also Read

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

trending news

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

14 mins ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

4 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

5 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

23 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

27 mins ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

59 mins ago
Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

23 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

24 hours ago
P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version