Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘జాతి రత్నాలు’ సినిమా పై అల్లు అర్జున్ కామెంట్స్..!

‘జాతి రత్నాలు’ సినిమా పై అల్లు అర్జున్ కామెంట్స్..!

  • March 12, 2021 / 03:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జాతి రత్నాలు’ సినిమా పై అల్లు అర్జున్ కామెంట్స్..!

నిన్న విడుదలైన ‘జాతి రత్నాలు’ సినిమాకి హిట్ టాక్ లభించింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా హిలేరియస్ కామెడీతో నింపేసాడు దర్శకుడు అనుదీప్. ఇక సెకండ్ హాఫ్ లో లాజిక్ లు మిస్ అయినా.. ఆర్టిస్ట్ ల పెర్ఫార్మన్స్ వల్ల ఎక్కడా బోర్ కొట్టలేదు అని ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. ఇక మొదటి రోజు వసూళ్లు కూడా చాలా బాగా వచ్చాయి.పోటీగా మరో 3 సినిమాలున్నప్పటికీ యూత్ మొత్తం ఈ చిత్రానికే ఓటేశారు.

నిన్న పాజిటివ్ టాక్ రావడంతో ఈరోజు కూడా బుకింగ్స్ చాలా బాగున్నాయి. అయితే తాజాగా మన స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ చిత్రం చూసి.. దీని పై తనదైన శైలిలో రివ్యూ ఇచ్చాడు. అంతేకాదు టీం అందరి పై ప్రశంసల వర్షం కురిపించాడు. తన ట్విట్టర్ ద్వారా అల్లు అర్జున్ ‘జాతి రత్నాలు’ సినిమా పై స్పందిస్తూ.. ‘నిన్న రాత్రి ‘జాతి రత్నాలు’ సినిమా చూశాను. నేను రీసెంట్ టైమ్స్ ఇంత ఎక్కువగా నవ్వింది లేదు. నవీన్‌ పొలిశెట్టి పెర్ఫార్మెన్స్ అదరకొట్టేసాడు.

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా కూడా చాలా బాగా నటించారు.రథన్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. డైరెక్టర్ అనుదీప్‌ పై ప్రత్యేక గౌరవం ఏర్పడింది.నాగ్ అశ్విన్ కు అలాగే స్వప్న సినిమా వారికి, ప్రియాంకా దత్ కు.. ‘జాతి రత్నాలు’ కోసం చాలా కన్విక్షన్ తో పనిచేసిన ప్రతీ ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.

View this post on Instagram

A post shared by Allu Arjun (@alluarjunonline)

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Faria Abdullah
  • #Jathi Ratnalu Movie
  • #Jathi Ratnalu Movie Review
  • #Jathi Ratnalu Review

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

3 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

4 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

22 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

6 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

7 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

8 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

1 day ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version