Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » సమంతకు ఆ విషయంలో శిక్షణ ఇవ్వనున్న అల్లు అర్జున్

సమంతకు ఆ విషయంలో శిక్షణ ఇవ్వనున్న అల్లు అర్జున్

  • August 16, 2018 / 06:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సమంతకు ఆ విషయంలో శిక్షణ ఇవ్వనున్న అల్లు అర్జున్

తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతంగా డ్యాన్స్ వేయడంలో అల్లు అర్జున్ ఒకరు. అతనితో స్టెప్పులు వేయడానికి హీరోయిన్స్ తెగ కంగారు పడిపోతుంటారు. ప్రతి సినిమాలో.. ప్రతి సాంగ్ లో కొత్త స్టెప్స్, మూవ్ మెంట్స్ ఉండాలని కొరియోగ్రాఫర్స్ కి బన్నీ టార్గెట్ కూడా ఇస్తుంటారు. అతని గత సినిమా నా పేరు సూర్యలోను అదిరే స్టెప్స్ వేశారు. ముఖ్యంగా “లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో” అనే పాటలోని బన్నీ క్యాప్ తో చేసిన డ్యాన్స్ స్టెప్ అయితే యువతీయువకులను బాగా ఆకట్టుకుంది. బన్నీని అనుకరిస్తూ వీడియోలు కూడా చేశారు. ఈ స్టెప్ క్యూట్ బ్యూటీ సమంతకు కూడా బాగా నచ్చిందంట. ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికపై పంచుకుంది. “నేను క్యాప్ స్టెప్ వేయాలని గత మూడు గంటలుగా నా ఇంట్లో ప్రయత్నిస్తున్నా.. అయినా వేయలేకపోతున్నా.

ఈ స్టెప్ వేసిన ‘బన్నీ కి నమస్కారం” అంటూ పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన అల్లు అర్జున్ స్పందించారు. తన ప్రతిభని అభినందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. “ఒక చిన్న ట్రిక్ ఫాలో అయితే ఈ స్టెప్ వేయడం చాల సులువు. సమంత కోరుకుంటే నేను ఆ స్టెప్ విషయంలో కోచ్ గా మారుతాను” అని అల్లు అర్జున్ సమంతకు రీ ట్విట్ చేసారు. వీరి మధ్య జరిగిన సంభాషణను చదువుకుంటూ అభిమానులు నవ్వుకుంటున్నారు. సమంత… అల్లు అర్జున్ గురించి ప్రస్తావించిందంటే.. అతనితో మళ్ళీ కలిసి నటించబోతోందా? అని సినీ విశ్లేషకులు సందేహాన్ని వ్యక్తం చేశారు.

sam-tweet

allu-arjun-tweet

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha Akkineni
  • #Allu Arjun
  • #Allu Arjun Interview
  • #Naa Peru Surya
  • #Naa Peru Surya Songs

Also Read

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

2 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

3 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

5 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

2 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

4 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

5 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

9 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version