Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Akhanda 2: ‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

Akhanda 2: ‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

  • November 15, 2025 / 06:12 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda 2: ‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

అల్లు అర్జున్ – బోయ‌పాటి శ్రీ‌ను..లది హిట్టు కాంబినేష‌న్. వీరి కాంబినేషన్లో వ‌చ్చిన ‘స‌రైనోడు’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అల్లు అర్జున్ కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అలాగే అల్లు అర్జున్ అంటే బోయపాటికి ఓ ప్రత్యేకమైన అభిమానం. అతని మొదటి సినిమా ‘భద్ర’ కథ కూడా మొదట బన్నీకే చెప్పాడు బోయపాటి శ్రీను. అందుకే ‘అఖండ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చి మరీ సినిమాని ప్రమోట్ చేశాడు.

Akhanda 2

వీరి కలయికలో మరో సినిమా రాబోతున్నట్టు చాలా కాలంగా ప్రచారం జరిగింది. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్లోనే ఈ ప్రాజెక్టూ ఉంటుందని చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ కి కూడా బోయపాటి శ్రీనుపై నమ్మకం ఎక్కువే. ‘టాలీవుడ్ కి చాలా అవసరమైన దర్శకుడు బోయపాటి’ అంటూ ఆయన అనేక సార్లు కొనియాడారు. అయితే బోయపాటి, అల్లు అర్జున్..ల కమిట్మెంట్స్ వల్ల వీరి కాంబినేషన్లో ఇంకో సినిమా రాలేదు.

allu arjun akhanda

కానీ ఇప్పటికీ బోయపాటితో సినిమా చేయాలనే ఆలోచన బన్నీకి ఉంది.కాకపోతే బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. బోయపాటి శ్రీను తీసేవి అన్నీ రెగ్యులర్ కమర్షియల్ కథలే. పైగా బోయపాటికి పాన్ ఇండియా ఇమేజ్ లేదు.కానీ ‘అఖండ 2’ తో హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు బోయపాటి శ్రీను.సినిమాలో హిందుత్వం అంశం ఉంది కాబట్టి.. హిందీలో కూడా ‘అఖండ 2’ మంచి విజయం సాధిస్తుందని అక్కడి ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఒకవేళ అదే జరిగితే బోయపాటికి హిందీలో కూడా మంచి మార్కెట్ ఏర్పడుతుంది. అప్పుడు బన్నీ ఏమాత్రం ఆలోచించకుండా బోయపాటితో తో నెక్స్ట్ ప్రాజెక్టు ఖరారు చేసుకుంటారు. అందుకే ‘అఖండ 2’ ఫలితంపై బన్నీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.

నిజంగానే అనుష్కకి ఆల్టర్నేట్ ఆప్షన్ అయ్యేలా ఉందిగా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #aa23
  • #Allu Arjun
  • #allu arjun 23
  • #Boyapati Srinu
  • #Bunny

Also Read

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

related news

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

trending news

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

1 hour ago
Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

1 hour ago
Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

1 hour ago
Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

3 hours ago
Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

3 hours ago

latest news

The Paradise : నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

The Paradise : నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

1 hour ago
Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

16 hours ago
Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

17 hours ago
Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

18 hours ago
Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version