Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » రౌడీ క్ల‌బ్ నుండి స్టైలిష్‌స్టార్‌కు స్పెష‌ల్ గిఫ్ట్..!‌

రౌడీ క్ల‌బ్ నుండి స్టైలిష్‌స్టార్‌కు స్పెష‌ల్ గిఫ్ట్..!‌

  • December 3, 2020 / 06:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రౌడీ క్ల‌బ్ నుండి స్టైలిష్‌స్టార్‌కు స్పెష‌ల్ గిఫ్ట్..!‌

టాలీవుడ్ స్టైలిస్ స్టార్ అండ్ రౌడీ స్టార్‌లు మ‌రోసారి క‌లిశారు. విజయ్ దేవరకొండ రౌడీ క్లబ్ పేరుతో బట్టల వ్యాపారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే తెలిసిందే. ఇందులో కేవ‌లం రౌడీ బ్రాండ్‌కి సంబంధించిన స్పెషల్లీ డిజైన్‌డ్ డ్రెస్సులు త‌యారు చేపిస్తుంటారు విజ‌య్. వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండంతో. సినీ జ‌నాలు కూడా వీటిపై ఆశ‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు. యంగ్ స్టర్స్‌కి కావాల్సిన స్టైల్ ఎలివేషన్‌తో క్లాత్స్ బ్రాండ్స్ అందుబాటులో ఉండ‌డంతో ఈ బ్రాండ్స్ కి యూత్ లో హ్యూజ్ క్రేజ్ ఏర్పడింది.

ఇక ఈ రౌడీ బ్రాండ్‌కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫ్యాన్‌గా మారిపోయాడు. రౌడీ బ్రాండ్‌లో ఏ కొత్త డ్రెస్ డిజైన్ మార్కెట్ లోకి వచ్చినా అది బన్నీకి వెళ్లాల్సిందే. గ‌తంలో విజ‌య్ తాను డిజైన్ చేసిన బ‌ట్ట‌ల‌కు అల్లు అర్జున్ కు బ‌హుమ‌తిగా పంపగా, వాటిని అల వైకుంఠ‌పుర‌ములో సినిమాకు సంబంధించి వేడుక‌లో ధ‌రించి స్టైలిష్ లుక్‌తో అల‌రించాడు. కొత్త డిజైన్స్ రావ‌డంతో ఇప్పుడు మ‌రోసారి బ‌న్నీకి బట్టలు పంపాడ‌ట విజ‌య్.

ఈ క్ర‌మంలో రౌడీ బ్రాండ్ నుంచి ఓ న్యూ స్టైల్ లాంగ్ స్లీవ్ టీషర్ట్ అండ్ ప్యాంట్‌ని విజయ్ దేవరకొండ బన్నీకి పంపించాడట. దీంతో వెంట‌నే ఆ డ్రెస్‌ని వేసుకున్న బన్నీ ఆ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సంద‌ర్భంగా ఈ కూల్ పెయిర్‌ని త‌న‌ కోసం పంపించినందుకు బ్రదర్ విజయ్ దేవరకొండకు అండ్ అతని టీమ్‌కు స్పెష‌ల్ థ్యాంక్స్ చెప్పాడు బ‌న్నీ… అంతే కాకుండా కూల్ కంఫర్ట్.. లవ్ లీ షైన్ బ్రదర్ అంటూ బన్నీ స్పెష‌ల్ కామెంట్ చేశాడు.

ఇక ఈ ఇద్ద‌రు హీరోల సినిమాల విష‌యానికి వ‌స్తే అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ డైరెక్ష‌న్‌లో పుష్ప మూవీలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, విల‌న్ మాత్రం ఇంకా సెట్ కాలేదు. ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్ రీ స్టార్ట్ అయినా కొన్ని కార‌ణాల వ‌ల్ల బ్రేక్ ప‌డింది. మ‌రోవైపు పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో ఫైట‌ర్ సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అన‌న్య పాండె ఈ సినిమాలో హీరియిన్‌గా న‌టిస్తోంది. ఫైట‌ర్‌కు సంబంధించి అప‌డేట్స్ తెలియాల్సి ఉంది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Fighter
  • #Pushpa
  • #Vijay Deverakonda

Also Read

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

related news

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

trending news

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

22 mins ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

6 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

9 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

43 mins ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

2 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

3 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

4 hours ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version