Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Arjun: అప్పుడు కూడా అల్లు అర్జున్ అలా బ్లాక్ మెయిల్ చేశాడట.. కానీ?

Allu Arjun: అప్పుడు కూడా అల్లు అర్జున్ అలా బ్లాక్ మెయిల్ చేశాడట.. కానీ?

  • July 19, 2024 / 04:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అప్పుడు కూడా అల్లు అర్జున్ అలా బ్లాక్ మెయిల్ చేశాడట.. కానీ?

అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ (Sukumar)  కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. ఇద్దరూ ‘ఆర్య’ (Aarya) తో పెద్ద సక్సెస్ అందుకుని స్టార్స్ అయ్యారు. ‘ఆర్య 2’ (Arya 2) పర్వాలేదు అనిపించారు. ‘పుష్ప’ (Pushpa: The Rise) తో పాన్ ఇండియా ఫాలోయింగ్ దక్కించుకున్నారు. కాబట్టి.. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) పై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. చెప్పుకోడానికి పైకి ఇవన్నీ బాగానే ఉంటాయి. హిట్ కాంబినేషన్ కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే.. సినిమాలో ఎన్ని లోపాలు ఉన్నా, జనాలు పట్టించుకోరు.

‘ఓకే గ్రాంటెడ్’ అని సింపుల్ గా అనేస్తారు. కానీ బయట వ్యవహారాలు అలా ఉంటాయా అంటే కచ్చితంగా చెప్పలేం. ‘పుష్ప’ సక్సెస్ మీట్లో ‘నాకు ఈ ఇమేజ్ ఉంది సుకుమార్ వల్లే’ అన్నాడు అల్లు అర్జున్. మొన్నటికి మొన్న ‘ ‘ఆర్య’ 20 ఏళ్ళ వేడుకలో ‘సుక్కు లేకపోతే నేను లేను’ అన్నాడు. పైకి ఇలానే కనిపిస్తాయి. కానీ ఇన్సైడ్ లెక్కలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు ‘పుష్ప 2’ షూటింగ్ ఆగిపోయింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డార్లింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పేక మేడలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

దానికి కారణం ఎవరు అంటే అంతా అల్లు అర్జున్ పేరు చెబుతున్నారు. కానీ వాస్తవానికి కారణం సుకుమార్ అనేది చాలా మందికి తెలియని వ్యవహారం. ‘సుకుమార్ ఏదీ తొందరగా తెవల్చడు’ అని ఇండస్ట్రీలో అతనితో పనిచేసిన వాళ్లంతా చెబుతున్న మాట. హీరో ఓ సినిమాకి ఎంత వరకు డేట్స్ ఇస్తాడు? హీరో అనే కాదు ఏ నటీనటులైన సరిపడగా డేట్స్ ఇస్తారు. కానీ అగ్రిమెంట్లు బ్రేక్ చేసి ఎక్కువ డేట్స్ ఇవ్వమంటే ఎలా కుదురుతుంది.అల్లు అర్జున్ కి సుకుమార్ వల్ల ఎదురైన సమస్య ఇదే.

అందుకే అనుకున్న టైంకి సినిమా రిలీజ్ చేయకపోతే ‘హెయిర్ కట్ చేయించుకుంటాను, తర్వాత విగ్గుతో షూటింగ్ చేయాల్సి ఉంటుంది’ అంటూ సుకుమార్ ని ‘పుష్ప’ మొదటి భాగం షూటింగ్లో బ్లాక్ మెయిల్ చేసాడట అల్లు అర్జున్. ఇక పార్ట్ 2 విషయంలో కూడా ‘సుకుమార్ ల్యాగ్’ తట్టుకోలేక గడ్డం తీసేశాడు. అతను కూడా ఎన్నాళ్ళు అని భరిస్తాడు. ఇలాంటి విషయాలు బయటకు తెలీవు. అందుకే ఒక సైడ్ మాత్రమే అంతా వేలెత్తి చూపుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Sukumar

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

5 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

8 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

11 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

12 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

13 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version