Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అభిమానులకి ఆన్సర్ ఇచ్చిన బన్నీ..!

అభిమానులకి ఆన్సర్ ఇచ్చిన బన్నీ..!

  • February 7, 2021 / 12:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభిమానులకి ఆన్సర్ ఇచ్చిన బన్నీ..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్ లో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసంట్ గా రంపచోడవరంలో షెడ్యూల్ ని ఫినిష్ చేస్కుంది ఈ సినిమా. ఇప్పటివరకూ వచ్చిన అవుట్ పుట్ అద్దిరిపోయిందని, పుష్ప సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉంది మూవీ టీమ్. ఈవిషయం పక్కనబెడితే, శ్యామ్ జామ్ షోకి వచ్చి అల్లు అర్జున్ చాలాకాలం అయ్యింది. సమంత తో చేసిన ఇంటర్య్వూ ఆహాలో మంచి పాపులర్ కూడా అయ్యింది.

అయితే రీసంట్ గా అన్ సీన్ అంటూ యూట్యూబ్ లో ఒక వీడియోని ఆహా టీమ్ పంచుకుంది. ఇందులో అభిమానులు బన్నీని రకరకాల ప్రశ్నలు వేశారు. ఇందులో భాగంగానే బన్నీని ఒక అభిమాని లవ్ స్టోరీ చేయమని అడిగాడు. దీనికి సమాధానం చెప్తూ.. ఖచ్చితంగా ఫ్రెష్ లవ్ స్టోరీ చేయాలని నాకు ఎప్పట్నుంచో ఉందని ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు. అల్లు అరవింద్ కూడా ఇదే మాట బన్నీకి చెప్పడం అక్కడ లవ్ స్టోరీ ఈసారి చేయలని ఫిక్స్ అవ్వడం జరిగింది.

ఈలెక్కన పుష్ప తర్వాత బన్నీ కొరటాల శివతో ఒక సినిమా, అలాగే డైరెక్టర్ వేణుశ్రీరామ్ తో మరోసినిమా కమిట్ అయ్యాడు. మరి వీటి తర్వాత లవ్ స్టోరీని ఎంచుకుంటాడా.. ఒకవేళ ఎంచుకుంటే ఏ డైరెక్టర్ తో చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక బన్నీ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాల కోసమే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి అదీ మేటర్.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravindh
  • #Allu Arjun
  • #Pushpa
  • #Sam Jam
  • #Samantha

Also Read

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

related news

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

Jr. NTR, Allu Arjun: ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఈ చిత్రం గమనించారా?

Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

trending news

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

1 hour ago
Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

3 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

19 hours ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

19 hours ago
This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

20 hours ago

latest news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్లో.. వీటిని గమనించారా.. మారుతి గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడుగా..!

13 mins ago
నష్టాలొచ్చినా ఫర్వాలేదని వదిలేశా: విమర్శలకు స్టార్‌ హీరో స్ట్రాంగ్‌ రియాక్షన్‌

2 hours ago
Rahul Dev: ముకుల్‌ దేవ్‌ మృతికి కారణమిదే: నటుడు రాహుల్‌ దేవ్‌ క్లారిటీ

Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

3 hours ago
‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version