Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Arjun: శ్రీజ, సుస్మిత కొణిదెలతో అల్లు అర్జున్ వెకేషన్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

Allu Arjun: శ్రీజ, సుస్మిత కొణిదెలతో అల్లు అర్జున్ వెకేషన్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

  • March 29, 2023 / 07:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: శ్రీజ, సుస్మిత కొణిదెలతో అల్లు అర్జున్ వెకేషన్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 38వ పుట్టినరోజుని ఘనంగా జరుపుకున్నాడు.. ఈ సందర్భంగా.. ఫ్యామిలీ మెంబర్స్, మెగా ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాల వారి విషెస్ తెలియజేశారు.. మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులంతా బర్త్‌డే పార్టీకి విచ్చేసి చెర్రీకి శుభాకాంక్షలు చెప్పారు.. అయితే అల్లు అర్జున్ ఈ ఫంక్షన్‌కి రాకపోవడం, పైగా సోషల్ మీడియాలో విష్ చేయకపోవడం గురించి నెట్టింట రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి.

అయితే ఆ నెగిటివ్ న్యూస్ అన్నిటికీ అల్లు అర్జున్ (Allu Arjun) వైఫ్ స్నేహా రెడ్డి షేర్ చేసిన వీడియో సమాధానమిచ్చిందనే చెప్పాలి.. బన్నీ ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్నాడు.. తన బెస్ట్ ఫ్రెండ్ 50వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం ఈ ట్రిప్ ప్లాన్ చేశారు.. ఐకాన్ స్టార్ ఫ్యామిలీతో పాటు శ్రీజ, సుస్మిత కొణిదెల, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.. స్నేహా షేర్ చేసిన ఆ వీడియో వైరల్ అవుతోంది..

View this post on Instagram

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

View this post on Instagram

A post shared by Sreeja (@sreejakonidela)

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu sneha
  • #Sreeja konidela
  • #Sushmitha Konidela

Also Read

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

trending news

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

44 mins ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

9 hours ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

11 hours ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

12 hours ago
Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

12 hours ago

latest news

Janhvi Kapoor: మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

42 seconds ago
Kayadu Lohar: హీరోయిన్లకు నరకం చూపిస్తున్న తెలంగాణ రాజకీయాలు.. ఇప్పుడు మూడో నాయిక

6 hours ago
Ravi Babu: ఫైర్‌ బ్రాండ్‌తో రవిబాబు సినిమా చేస్తున్నారా? ఎలా ఓకే చేసిందబ్బా..

7 hours ago
Garividi Lakshmi: ఫ్లాప్‌ సినిమాకు సపోర్టు చేయక్కర్లేదు.. హిట్‌ సినిమాకు అయినా భుజం కాయండబ్బా

8 hours ago
Rashmika: మోత మోగుతున్న కన్నడ సోషల్‌ మీడియా.. దీనికి కూడా రష్మిక ఆన్సర్‌ ఇస్తుందా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version