మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 38వ పుట్టినరోజుని ఘనంగా జరుపుకున్నాడు.. ఈ సందర్భంగా.. ఫ్యామిలీ మెంబర్స్, మెగా ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాల వారి విషెస్ తెలియజేశారు.. మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులంతా బర్త్‌డే పార్టీకి విచ్చేసి చెర్రీకి శుభాకాంక్షలు చెప్పారు.. అయితే అల్లు అర్జున్ ఈ ఫంక్షన్‌కి రాకపోవడం, పైగా సోషల్ మీడియాలో విష్ చేయకపోవడం గురించి నెట్టింట రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి.
అయితే ఆ నెగిటివ్ న్యూస్ అన్నిటికీ అల్లు అర్జున్ (Allu Arjun) వైఫ్ స్నేహా రెడ్డి షేర్ చేసిన వీడియో సమాధానమిచ్చిందనే చెప్పాలి.. బన్నీ ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్నాడు.. తన బెస్ట్ ఫ్రెండ్ 50వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం ఈ ట్రిప్ ప్లాన్ చేశారు.. ఐకాన్ స్టార్ ఫ్యామిలీతో పాటు శ్రీజ, సుస్మిత కొణిదెల, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.. స్నేహా షేర్ చేసిన ఆ వీడియో వైరల్ అవుతోంది..
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?