Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అల్లు అర్జున్, వక్కంతు వంశీ కలయికలో సినిమా ఫిక్స్

అల్లు అర్జున్, వక్కంతు వంశీ కలయికలో సినిమా ఫిక్స్

  • April 8, 2017 / 06:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్జున్, వక్కంతు వంశీ కలయికలో సినిమా ఫిక్స్

సరైనోడు తర్వాత అల్లు అర్జున్…  హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా చేస్తున్నారు. గత నెల విడుదలయిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ చూసిన వారంతా మరో హిట్ ని స్టైలిష్ స్టార్ తన ఖాతాలో వేసుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కామెడీ, యాక్షన్ సమపాళ్లలో కలిసిన ఈ మూవీ మే రెండవ వారంలో రిలీజ్ కానుంది. దీని తర్వాత రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ నటిస్తారనే వార్తలు కొంతకాలంగా వినిపించాయి. ఆ విషయం నిజమని ఈరోజు స్పష్టమయింది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తదుపరి సినిమా విశేషాలతో కూడిన పోస్టర్ ని రిలీజ్ చేశారు.

శిరీషా శ్రీధర్ లగడపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాకి బన్నీ వాసు కూడా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. కె నాగేంద్రబాబు సమర్పిస్తున్న ఈ చిత్ర పోస్టర్ లో టైటిల్ ను మాత్రం వెల్లడించలేదు.  ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే పేరును చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ఖారైనా వెంటనే వెల్లడిస్తారు. విశాల్ – శేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ అతి త్వరలో  సెట్స్ పైకి వెళ్లనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Duvvada Jagannadham Movie
  • #Naga Babu
  • #Pooja Hegde
  • #sreedhar lagadapati

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

21 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

2 days ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version