Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » అల్లు అర్జున్, వక్కంతు వంశీ చిత్రానికి ఖరారైన ముహూర్తపు తేదీ

అల్లు అర్జున్, వక్కంతు వంశీ చిత్రానికి ఖరారైన ముహూర్తపు తేదీ

  • February 17, 2017 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్జున్, వక్కంతు వంశీ చిత్రానికి ఖరారైన ముహూర్తపు తేదీ

హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న దువ్వాడ జగన్నాథమ్ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ ఫస్ట్ లుక్ రేపు (18 ) ఉదయం 8 .45  గంటలకు రిలీజ్ కానుంది. ఈ మూవీ ఇంకా షూటింగ్ పూర్తికాకముందే బన్నీ తర్వాతి సినిమాను సెట్ జేశారు. రచయిత వక్కంతం వంశీ ని డైరక్టర్ గా పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు. అతని దర్శకత్వంలో చేయనున్న మూవీకి తాజాగా ముహూర్తపు తేదీని ఫిక్స్ చేశారు.

లగడపాటి శ్రీధర్ నిర్మించనున్న ఈ సినిమాని అల్లు అర్జున్ పుట్టిన రోజు అయిన ఏప్రిల్ 8 న ప్రారంభించాలని డైరక్టర్ ఫిక్స్ అయ్యారు. ‘నా పేరు సూర్య.. నా ఊరు ఇండియా’ అనే టైటిల్ తో పరిశ్రమ వర్గాలను ఆకర్షించిన ఈ మూవీకి బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్ ని తీసుకొని ఆసక్తిని మరింత పెంచారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Director Harish Shankar
  • #Duvvada Jagannadham First Look
  • #Duvvada Jagannadham Movie
  • #Vakkantham Vamsi

Also Read

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

related news

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

ఫామ్‌లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ని ఓకే చేసిన బన్నీ – లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్లాన్స్.. రెండూ ఒకేలా ఉండకుండా..

Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ పై అల్లు అర్జున్ రివ్యూ.. ఇది బ్లాక్ బస్టర్ కాదు

trending news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

3 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

1 day ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

1 day ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

1 day ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

1 day ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

1 day ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

2 days ago
Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version