Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అల్లు అర్జున్ ని ఇబ్బంది పెడుతున్న సల్మాన్ ఖాన్!

అల్లు అర్జున్ ని ఇబ్బంది పెడుతున్న సల్మాన్ ఖాన్!

  • May 27, 2017 / 12:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్జున్ ని ఇబ్బంది పెడుతున్న సల్మాన్ ఖాన్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు రికార్డులను తానే తిరగరాయాలని ఆలోచిస్తున్నాడు. అందుకే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దువ్వాడ జగన్నాథమ్ కోసం చాలా శ్రమిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న మూవీని జూన్ 23న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. స్పైడర్ రిలీజ్ పోస్ట్ పోన్  కావడంతో భారీ కలెక్షన్లు అందుకోవచ్చని అనుకున్నారు. కానీ డీజె ఆశలపై సల్మాన్ ఖాన్ నీళ్లు చల్లాడు. అతను హీరోగా తెరకెక్కిన ట్యూబ్ లైట్ సినిమాను ఈద్ కానుకగా జూన్ 23న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఉత్తరాదిలోనే కాకుండా దక్షిణాదిలోను ట్యూబ్ లైట్ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

దీంతో అదే రోజు రిలీజ్ అవుతున్న డీజే కలెక్షన్లపై ప్రభావం తప్పకపడుతుంది. ఇదే ప్రస్తుతం డీజే బృందాన్ని కలవరపెడుతోంది.  హైదరాబాద్ లో తప్ప తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో సల్మాన్ ఖాన్ సినిమాని చూసే వారు తక్కువని బన్నీ అభిమానులు చెబుతున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో  సల్మాన్ ఖాన్ సినిమాని పట్టించుకోరని అభిప్రాయపడుతున్నారు. అందుకే డీజేపై ట్యూబ్ లైట్ ప్రభావం ఏ మాత్రం ఉండదని, బన్నీకి మరో బ్లాక్ బస్టర్ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Duvvada Jagannadham Movie
  • #Salman
  • #tubelight movie

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

54 mins ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

22 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

22 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

22 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

37 mins ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

59 mins ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

2 hours ago
ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

3 hours ago
Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version