Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Allu Arjun vs Vijay: విజయ్‌.. అర్జున్‌ మధ్య ‘ఇన్‌స్టా’ పోటీ తెలుసా

Allu Arjun vs Vijay: విజయ్‌.. అర్జున్‌ మధ్య ‘ఇన్‌స్టా’ పోటీ తెలుసా

  • May 13, 2021 / 01:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun vs Vijay: విజయ్‌.. అర్జున్‌ మధ్య ‘ఇన్‌స్టా’ పోటీ తెలుసా

ఒకరు స్టార్‌ హీరో, ఇంకొకరు స్టార్‌ అవుతున్న హీరో… ఇద్దరి మధ్య పోటీ. ఇలాంటివి టాలీవుడ్‌లో మనం చాలా చూశాం. అయితే అది సినిమాల వరకే. ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదలైతే ఎవరు హిట్‌ కొడతారు అనేది అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇలాంటి ఇద్దరు హీరోల మధ్య ఆసక్తికర పోటీ నడుస్తోంది. అయితే అది సినిమాల్లో కాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో. అవును.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య విషయంలోనే ఈ పోటీ. ఇందులో ప్రస్తుతానికి స్టార్‌ అవుతున్న హీరో పైచేయి సాధించి ఉన్నాడు.

పైన చెప్పిందంతా అల్లు అర్జున్‌, విజయ్‌ దేవకొండ గురించి అని మీకు తెలిసే ఉంటుంది. ఈ ఇద్దరికీ సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే సుమారు 12 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇంకా డీప్‌గా చూస్తే ఇద్దరి మధ్య లక్ష మంది అనుచరుల గ్యాప్‌ ఉంది. బన్నీ కంటే రౌడీనే ఆ లక్ష మెజారిటీ చూపిస్తున్నాడు. దీంతో ఇదో ఆసక్తికరమైన పోటీగా మారింది. ఇద్దరి ఇమేజ్‌ యూత్‌ బేస్డ్‌ కావడంతో ఇన్‌స్టాలో పోటీ రంజుగా మారింది.

Vijay Deverakonda doing Allu Arjun Rejected Story1

గురువారం ఉదయం 9 గంటల సమమయంలో అల్లు అర్జున్‌కు ప్రస్తుతం 11.7 మిలియన్ల మంది ఫాలోవర్లు, విజయ్‌ దేవరకొండకు 11.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. రేపో ఎల్లుండో ఇద్దరూ 12 మిలియన్ల మార్క్‌కి చేరుకుంటారు. అయితే ఎవరు ముందు చేరుకుంటారు అనేదే ఇక్కడ ఆసక్తికరం అంశం. ట్రెండ్‌ చూస్తుంటే విజయ్‌ ముందు రీచ్‌ అయ్యేలా ఉన్నాడు. ఆ వెంటనే బన్నీ వచ్చేస్తాడనుకోండి. అయితే ఈ ‘ఇన్‌స్టాగ్రామ్‌ ప్రీమియర్‌ లీగ్‌ ’ సూపర్‌ ఉంది కదా.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Liger
  • #Pushpa
  • #Vijay

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

18 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

3 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

7 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

14 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

15 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

16 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version