ఘనంగా అల్లు స్నేహ 37వ పుట్టినరోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూత్ లో అతను తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కుర్రాడిలానే కనిపిస్తూ ఉంటాడు బన్నీ. అతని డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ వంటివి వావ్ అనిపిస్తుంటాయి. అతనికి ఏమాత్రం తీసిపోని విధంగా అతని భార్య అల్లు స్నేహ కూడా ఉంటుంది. ‘బన్నీ భార్య అంటే బన్నీలో సగం కాదు బన్నీకి డబుల్’ అనే రేంజ్లో స్టైలిష్ గా ఉంటుంది ఈ అల్లు వారి కోడలు.

ఈమె ఇద్దరు పిల్లల తల్లి అంటే నమ్మడం కొంచెం కష్టమే. ఈమె ఫిజిక్ ను మెయింటైన్ చేసే విధానం కూడా ఆ రేంజ్లో ఉంటుంది.ఫిట్నెస్ కోసం ఆమె కఠినమైన యోగాసనాలు వేస్తూ ఉంటుంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా సార్లు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 29న అల్లు స్నేహ తన 37వ పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరుపుకుంటుంది.

తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ‘హ్యాపీ బర్త్ డే క్యూటీ’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. బన్నీతో పాటు అతని అభిమానులు కూడా స్నేహ, అల్లు అర్జున్ లు కలిసి ఉన్న ఫోటోలను రకరకాలుగా ఎడిట్ చేసి.. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!


అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus