Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అందుకే సుకుమార్ అలా డిసైడ్ అయ్యాడట?

అందుకే సుకుమార్ అలా డిసైడ్ అయ్యాడట?

  • June 6, 2019 / 06:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అందుకే సుకుమార్ అలా డిసైడ్ అయ్యాడట?

‘రంగస్థలం’ చిత్రం వచ్చి సంవత్సరం దాటుతున్నప్పటికీ ఇంకా తన తరువాతి చిత్రాన్ని ఇంకా మొదలుపెట్టలేదు సుకుమార్. ముందుగా తన తరువాత చిత్రాన్ని మహేష్ బాబు తో తెరకెక్కించాలని అనుకున్నా… కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. మహేష్ కోసం సిద్ధం చేసుకున్న కథనే ఇప్పుడు అల్లు అర్జున్ తో తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటికి వచ్చింది.

  • హిప్పీ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సెవెన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సీత సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లిసా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

రాయలసీమ ప్రాంతంలో ఎర్రచందనం చుట్టూ తిరిగే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రియలిస్ట్ గా తెరకెక్కించబోతున్నాడట సుకుమార్. ఎంటర్టైన్మెంట్ ను కూడా ఏమాత్రం మిస్ కాకుండా సుకుమార్ జాగ్రత్త పడుతున్నాడట. దాదాపు ఏడాదిగా ఈ కథ పై పని చేస్తున్న సుకుమార్… రీసెర్చ్ లో ఎర్ర చందనంకి సంబంధించి ఎన్నో విషయాలు తెలియడంతో పదుల సంఖ్యలో ఇంటరెస్టింగ్ ఎపిసోడ్లు డెవలప్ చేసాడట. వీటన్నిటినీ తెర పై ఆవిష్కరించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ను ‘బాహుబలి’ తరహాలో రెండు పార్టులుగా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడట. వెంటనే బన్నీతోనూ అలాగే నిర్మాతలతోనూ ఈ విషయాలను చర్చించి వీలైనంత తొందరగా సెట్స్ పైకి తీసుకెళ్ళాలని సుకుమార్ భావిస్తున్నాడట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Mythri Movie Makers
  • #Sukumar

Also Read

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

trending news

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

1 min ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

2 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

3 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

3 hours ago
Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

4 hours ago

latest news

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

16 seconds ago
Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

13 mins ago
Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

22 mins ago
KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

31 mins ago
Rukmini Vasanth: ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు.. రుక్మిణి ఎలా ఉంది?

59 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version