Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » చిట్టిబాబుగా చరణ్ సూపర్ సక్సెస్, మరి బన్నీ సంగతేమవుతుందో..

చిట్టిబాబుగా చరణ్ సూపర్ సక్సెస్, మరి బన్నీ సంగతేమవుతుందో..

  • March 9, 2020 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిట్టిబాబుగా చరణ్ సూపర్ సక్సెస్,  మరి బన్నీ సంగతేమవుతుందో..

అల వైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లు అర్జున్ త్వరలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడు. కేరళలో ఈ చిత్రానికి సంబందించిన సెకండ్ షెడ్యూల్ మొదలుకానుంది. ఈ మూవీ రోల్ కోసం బన్నీ జుట్టుతో పాటు, గడ్డం కూడా పెంచేశాడు. ఇదంతా ఆయన ఈ చిత్రంలో చేస్తున్న డీ గ్లామర్ రోల్ కోసమే. ఊర మాస్ లారీ డ్రైవర్ గా కనిపించనున్న బన్నీ, ఈ పాత్రకోసం అన్ని విధాలుగా సన్నధం అవుతున్నారు. రాయలసీమ మాండలికం కూడా ఆయన నేర్చుకుంటున్నారు. ఐతే బన్నీకి ఈ రోల్ చాల ఛాలెంజ్ అని చెప్పాలి.

Allu Arjun's Role in Sukumar Movie1

సుకుమార్ గత చిత్రం రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ కాగా అందులో చిట్టిబాబు గా చరణ్ నటన ప్రత్యేకంగా నిలిచింది. చదువు సంధ్య లేని పల్లెటూరి చెవిటి చిట్టిబాబుగా చరణ్ ఆ పాత్రలో జీవించాడు. కాగా సుకుమార్ బన్నీ రోల్ కూడా ఇంచు మించు ఇలానే డి గ్లామర్ షేడ్స్ తో డిజైన్ చేస్తున్నాడు. కాకపోతే చరణ్ చేత గోదావరి మాండలికంలో పలికించిన ఆయన బన్నీతో రాయలసీమ యాసలో మాట్లాడించనున్నాడు. ఈ రెండు చిత్రాలకు దర్శకుడుగా సుకుమార్ వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ రెండు పాత్రల మధ్య పోలికలు అనేవి రావడం ఖాయం. ఆల్రెడీ చరణ్ చిట్టి బాబుగా సూపర్ సక్సెస్ అయ్యాడు కాబట్టి బన్నీ పెరఫార్మెన్సు ఏమాత్రం తగ్గినా ఎత్తేయడం ఖాయం. కాబట్టి సుకుమార్ సినిమాలో రోల్ బన్నీకి పెద్ద సవాలే..

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AA20
  • #Actor Allu Arjun
  • #Allu Arjun
  • #Ram Charan
  • #Rangasthalam

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

14 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

17 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 days ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

16 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

17 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

18 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version