Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Arvind, Akhil: అక్కినేని హీరోలకు స్ట్రాంగ్‌ హిట్‌ ‘గీతా’తోనే…

Allu Arvind, Akhil: అక్కినేని హీరోలకు స్ట్రాంగ్‌ హిట్‌ ‘గీతా’తోనే…

  • October 18, 2021 / 12:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arvind, Akhil: అక్కినేని హీరోలకు స్ట్రాంగ్‌ హిట్‌ ‘గీతా’తోనే…

అల్లు అరవింద్‌ని అందరూ ఏస్‌ ప్రొడ్యూసర్ అంటుంటారు. సీనియర్‌ ప్రొడ్యూసర్‌ కదా అని అలా అనొచ్చు. అయితే కొంతమంది తలరాతను మార్చే నిర్మాత, ఇంకొందరికి ట్రాక్‌ను మార్పించిన ప్రొడ్యూసర్‌ అని చెప్పాలి. ముఖ్యంగా టాలీవుడ్‌లో అక్కినేని యువ హీరోలకు అల్లు అరవింద్‌ హ్యాండ్‌ బాగా కలిసొస్తుందనే చెప్పాలి. అప్పుడెప్పుడో నాగచైతన్యకు సరైన హిట్‌ ఇచ్చిన గీతా ఆర్ట్స్‌… ఇప్పుడు అఖిల్‌ని ట్రాక్‌ ఎక్కించింది. ‘జోష్‌’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. దీంతో రెండో సినిమా ‘ఏ మాయ చేసావె’ మీద అందరి చూపు పడింది.

ఆ సినిమా మంచి ప్రేమకథగా నిలిచింది. అయితే ఎక్కడో చిన్న లోటు అయితే ఉండిపోయింది అభిమానుల్లో. దానిని క్లియర్‌ చేసిన సినిమా ‘100 % లవ్‌’. ఈ సినిమాను నిర్మించింది గీతా ఆర్ట్స్‌. ఇప్పుడు అఖిల్‌ సంగతికొద్దాం. ‘అఖిల్‌’ సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా వచ్చాడు అఖిల్‌. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర దారుణ పరాజయం చవిచూసింది. ఆ తర్వాత చేసిన ‘హలో’, ‘మిస్టర్‌ మజ్ను’ చేశాడు. ఆ సినిమాల ఫలితం కూడా సేమ్‌. దీంతో సరైన సినిమా పడితే బాగుండు అనుకుంటున్నప్పుడు అఖిల్‌ నెక్స్ట్‌ సినిమా…

గీతా ఆర్ట్స్‌తో సినిమా అని తేలింది. బొమ్మరిల్లు లాంటి సినిమా ఇండస్ట్రీలో గ్రాండ్‌ మార్క్‌ వేసిన భాస్కర్‌తో ఆ సినిమా అని చెప్పారు. అఖిల్‌ – గీతా ఆర్ట్స్‌ – బొమ్మరిల్లు భాస్కర్‌ కాంబినేషన్‌లో చాలా రోజుల క్రితమే మొదలైంది. కరోనా – లాక్‌డౌన్‌ కారణంగా సినిమా ఆగుతూ వచ్చింది. ఓటీటీ డీల్‌ వచ్చినా ఎందుకు అల్లు అరవింద్‌, నాగార్జున ఓకే చెయ్యేలేదో అర్థం కాలేదు. అయితే సినిమా వచ్చి ఫలితం చూశాక… ఓటీటీ రిజక్ట్‌ ఎందుకు అనేది తేలిపోయింది. మంచి వసూళ్లతో సినిమా దూసుకుపోతోంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Allu Aravind
  • #geetha arts
  • #naga chaitanya

Also Read

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

related news

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

trending news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

4 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

5 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

6 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

6 hours ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

15 hours ago

latest news

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

35 seconds ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

1 hour ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

15 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

20 hours ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version