Allu Sneha Reddy: పెళ్లి వేడుకల్లో బన్నీ ఫ్యామిలీ..కొత్త డ్రెస్ లో ఆకర్షిస్తున్న స్నేహ రెడ్డి!

  • November 12, 2022 / 12:20 PM IST

అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఆ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. దర్శకుడు సుకుమార్ లొకేషన్స్ వేటలో పడ్డాడు. ఈ గ్యాప్లో అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు. అక్కడ అతని బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగబోతున్న నేపథ్యంలో.. అక్కడ సందడి చేయడానికి వెళ్ళాడు. నిన్న ఆ పెళ్లి ఘనంగా జరిగింది.

ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా తన స్నేహితులతో కలిసి సందడి చేశాడు బన్నీ. ఈ వేడుకలో బన్నీ- స్నేహ రెడ్డి కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో బన్నీ కంటే స్నేహ రెడ్డి ఇంకా స్టైలిష్ గా యంగ్ గా కనిపిస్తుంది. ముంబై ఫ్యాషన్ డిజైనర్ అయిన అనిత డిజైన్ చేసిన లారా లెహంగా, మిర్రర్ వర్క్ క్రాఫ్ట్ టాప్ తో ఆకట్టుకుంది. ఈ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా. అక్షరాలా రూ.1.5 లక్షలు.

డ్రెస్సింగ్ విషయంలో స్నేహ రెడ్డి ఏమాత్రం తగ్గదు. హీరోయిన్ల కంటే మోడల్స్ కంటే కూడా ఈమె ట్రెండీగా ఉంటుంది. యోగా వంటివి చేసి ఫిట్ నెస్ ను కూడా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తుంది స్నేహ. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus