Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Amala Paul: అమలాపాల్ భర్త జగత్ దేశాయ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా?

Amala Paul: అమలాపాల్ భర్త జగత్ దేశాయ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా?

  • November 6, 2023 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amala Paul: అమలాపాల్ భర్త జగత్ దేశాయ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా?

హీరోయిన్గా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి వారిలో నటి అమలాపాల్ ఒకరు. ఈమె ఎక్కువగా తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు తెలుగులో ఈమె అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి హీరోలతో తక్కువ సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఇలా తెలుగులో ఈమెకు అవకాశాలు లేకపోవడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. ఈ విధంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలోను వెబ్ సిరీస్ లలోను నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

కుటుంబ సభ్యులు బంధువులు సమక్షంలో జగత్ దేశాయ్ అనే వ్యక్తిని అంగరంగ వైభవంగా రెండవ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె గత కొద్ది రోజుల క్రితం తన ప్రియుడిని పరిచయం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా తనతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు అయితే ఈమె రెండో పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించిన కొద్ది రోజులకే తనతో కలిసి ఏడు అడుగులు నడవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇకపోతే ఈమె (Amala Paul) ఇదివరకే తమిళ దర్శకుడు విజయ్ అనే వ్యక్తితో ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకున్నారు. అయితే కొంతకాలం పాటు సంతోషంగా ఉన్నటువంటి ఈ జంట అనంతరం విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్నటువంటి ఈమె ముంబైకి చెందిన ప్రముఖ టాప్ మోస్ట్ బిజినెస్మెన్ అయినటువంటి జగత్ దేశాయ్ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డారు. ఇక వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

అయితే ఈయన బ్యాక్గ్రౌండ్ తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈయన ఇండియాలోనే టాప్ బిజినెస్మేన్ లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఈయన కొన్ని వందల కోట్ల ఆస్తికి అధిపతి అనే విషయం తెలియడంతో అమలాపాల్ మంచి సౌండ్ పార్టీని పట్టేసింది అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amala Paul

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

15 hours ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

15 hours ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

16 hours ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

24 hours ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

2 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version