Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Movie News » Amala Paul: అమల పాల్‌ సాహసం చూస్తే వావ్‌ అంటారు!

Amala Paul: అమల పాల్‌ సాహసం చూస్తే వావ్‌ అంటారు!

  • October 27, 2021 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amala Paul: అమల పాల్‌ సాహసం చూస్తే వావ్‌ అంటారు!

అమలా పాల్‌ జోరు ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. సినిమాల్లో పాత్రలు ఎంచుకోవడంలో ఎంత నేర్పు చూపిస్తోందో, వెబ్ సిరీస్‌ల ఎంపిక విషయంలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటోంది. అంతేకాదు ఏకంగా సినిమా నిర్మాణంలోనూ అడుగుపెట్టింది. అవును ఆమె నటిస్తూ, ఓ సినిమా నిర్మిస్తోంది. ఇటీవల ఆమె జన్మదినం సందర్భంగా సినిమా పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేస్తోంది. ఆ పోస్టర్‌ చూస్తే… కచ్చితంగా వావ్‌ అనకమానరు. క్రైమ్‌ థ్రిల్లర్స్‌కు సినిమాల్లో ఎప్పటికీ క్రేజ్‌ ఉంటుంది.

సరైన గ్రిప్పింగ్‌ కథకు, కొన్ని ట్విస్ట్‌లు యాడ్‌ చేస్తే సినిమా పక్కా హిట్. ఈ విషయాన్ని చాలా సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు అదే కాన్సెప్ట్‌లో అమలా పాల్‌ నిర్మాతగా మారింది. ‘కడావర్‌’ అనే ఓ థ్రిల్లర్‌ను పట్టాలెక్కించింది. అవయవాల స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే సినిమా ఇదని తెలుస్తోంది. అయితే ఇందులో ఆమె ఏ పాత్రలో కనిపించనుంది అనేది తెలియాల్సి ఉంది. రిలీజ్‌ చేసిన పోస్టర్‌ చూస్తే మాత్రం… అమలా పాల్‌ కేక అనేలా ఉంది. అంటే మంచి గ్లామర్‌ షో ఉందనుకునేరు.

శవాల మధ్యలో, ఓ టేబుల్‌ మీద కూర్చొని బాక్స్‌లో టిఫిన్‌ చేస్తూ కనిపించింది అమలా పాల్‌. ఆ లుక్‌ అయితే మరో లెవల్‌. టేబుల్‌ మీద ఓ సీసాలో మెదడు, మరో సీసా లివర్‌… ఇలా మనుషుల పార్టులు కనిపిస్తున్నాయి. అయితే ఇందులో అమలా పాల్‌ ఫోరెన్సిక్‌ వైద్యురాలి పాత్ర చేస్తోంది అంటున్నారు కానీ. ఆమె డ్రెస్‌ చూస్తే అలా కనిపించడం లేదు. త్వరలో వివరాలు వెల్లడిస్తారుగా అప్పుడు చూద్దాం. ఎలాగూ ఈ సినిమా తెలుగులోనూ తీసుకొస్తారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Amala Paul
  • #Actress Amala Paul
  • #Amala Paul

Also Read

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

trending news

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

16 hours ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

17 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

19 hours ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

19 hours ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

21 hours ago

latest news

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

19 hours ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

21 hours ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

1 day ago
Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version