Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అమలా పాల్ సంచలన కామెంట్లు.. తన భర్త కోసమేనా?

అమలా పాల్ సంచలన కామెంట్లు.. తన భర్త కోసమేనా?

  • July 4, 2019 / 10:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అమలా పాల్ సంచలన కామెంట్లు.. తన భర్త కోసమేనా?

కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో కోలీవుడ్ దర్శకుడు ఏఎల్ విజయ్ ను ప్రేమ వివాహం చేసుకుని సినిమాలను తగ్గించింది అమలా పాల్. 2014లో వీరిద్దరి వివాహం చేసుకున్నారు. అయితే ఆ తరువాత మనస్పర్థలు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. అసలు వీరిద్దరూ విడిపోవడం పై అప్పట్లో అనేక కథనాలు పుట్టుకొచ్చాయి. ఇక విజయ్ తో విడిపోయాక మళ్ళీ సినిమాల్లో బిజీగా మారింది అమల. ఈమద్యే ‘ఆడై’ అనే చిత్రం టీజర్ లో నగ్నంగా కనిపించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలుగులో ‘ఆమె’ పేరుతో ఆ చిత్రం విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల తాను రెండో పెళ్ళి చేసుకోబోతున్నట్లు అమల మాజీ భర్త, దర్సకుడు విజయ్ ప్రకటించాడు. ఇండస్ట్రీ కి సంబంధం లేని డాక్టర్ ఐశ్వర్య అనే అమ్మాయిని విజయ్ వివాహం ఈ నెలలోనే జరుగనుంది.

amala-paul-ex-hubby-vijay

ఈ దశలో అమలా పాల్ చేసిన ఓ ట్వీట్ విజయ్ ను ఉద్దేశించే విధంగా ఉందని కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అసలు ఈ ట్వీట్లో ఏముందంటే.. ” నేను పోరాడతాను.. తట్టుకుని నిలబడతాను.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యాన్ని కోల్పోను. నా పై నాకున్న నమ్మకమే నా బలం.. స్వేచ్ఛగా సంతోషంగా జీవించడం నాకు తెలుసు” అంటూ ట్వీట్ లో పేర్కొంది. అయితే ఈ ట్వీట్ చివర్లో ‘ ‘ఆమె’ చిత్రంలో నా పాత్ర ఇదే’ అంటూ ఓ లైన్ కూడా రాసింది. అమల సినిమా పేరు చెప్పి కవర్ చేసింది కానీ ఈ ట్వీట్ లో ఉన్న కామెంట్స్ మొత్తం తన మాజీ భర్త విజయ్ కు కౌంటర్ ఇచ్చినవే అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతుండడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది.

ama-paul-tweet

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aame Movie
  • #Actress Amala Paul
  • #AL Vijay
  • #Amala Paul

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

3 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

21 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

23 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

22 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version