Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Amala Paul: అందరి ముందు లవర్ కి లిప్ లాక్ ఇచ్చిన అమలాపాల్..!

Amala Paul: అందరి ముందు లవర్ కి లిప్ లాక్ ఇచ్చిన అమలాపాల్..!

  • October 28, 2023 / 11:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amala Paul: అందరి ముందు లవర్ కి లిప్ లాక్ ఇచ్చిన అమలాపాల్..!

నటిగా అమలా పాల్ ఎంత ఫేమస్సో.. తన పెళ్లి విషయంలో జరిగిన వివాదాల కారణంగానూ అంతే ఫేమస్. గతంలో పెళ్లై విడాకులు తీసుకున్న అమలా పాల్ రెండో పెళ్లికి సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. తన 32 వ బర్త్ డే రోజు ఆమె బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ ఆమెకు ప్రపోజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. జగత్ దేశాయ్ ఆమెకు నేలపై కూర్చుని ప్రపోజ్ చేయడమే కాదు .. వేలికి రింగ్ తొడిగాడు. వెంటనే అమలా అతనికి ముద్దిచ్చింది.

‘ నా జిప్సీ క్వీన్ ఎస్ అంది’ అనే శీర్షికతో జగత్ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసాడు. దాంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. అమలా పాల్ 2014 లో డైరెక్టర్ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విభేదాల కారణంగా 2017 లో విడిపోయారు. 2018 లో అమలాపాల్ తన స్నేహితుడు, సింగర్ భవీందర్ సింగ్‌ను పెళ్లాడినట్లు వార్తలు వచ్చాయి. వాళ్లిద్దరికి పెళ్లి జరిగినట్లు ఓ ఫోటో కూడా మీడియాల్లో చక్కెర్లు కొట్టింది.

అదంతా ఓ షూట్‌లో భాగమని అమలా పాల్ కొట్టి పారేసారు. ఆ తర్వాత వ్యాపారంలో వచ్చిన విభేదాలతో భవీందర్ సింగ్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు అమలా పాల్. ఇక జగత్ దేశాయ్‌తో నిశ్చితార్ధంతో అమలా పాల్ పెళ్లి వార్త వైరల్ అవుతోంది. అమలా పాల్, జగత్ దేశాయ్‌లు కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌కి చెందిన జగత్ దేశాయ్ జిమ్‌లో ఔత్సాహికుడు.

అలాగే డాగ్ లవర్ కూడా. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌‌గా ఉండే జగత్ దేశాయ్ (Amala Paul) అమలా పాల్‌ను ప్రేమలో పడేసినట్లు తెలుస్తోంది. వృత్తిపరంగా అమలా పాల్ బిజీగానే ఉన్నారు. రీసెంట్‌గా బాలీవుడ్‌లో వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘భోలా’లో కనిపించి మెప్పించారు.

View this post on Instagram

A post shared by Jagat Desai (@j_desaii)

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amala Paul
  • #Jagat Desai

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

9 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

11 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

10 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

11 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

1 day ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version