శ్రీను వైట్ల ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ దర్శకుడు. ‘ఆనందం’ ‘వెంకీ’ ‘ఢీ’ ‘రెడీ’ ‘దూకుడు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించాడు. ‘దుబాయ్ శీను’ ‘కింగ్’ ‘బాద్ షా’ వంటి కమర్షియల్ సక్సెస్..లు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. ‘సొంతం’ వంటి అండర్ రేటెడ్ సినిమాలు కూడా లేకపోలేదు. అయితే ‘ఆగడు’ నుండి శ్రీను వైట్ల డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత చేసిన ‘బ్రూస్ లీ’ ‘మిస్టర్’ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ వంటి సినిమాలు […]