Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Ameesha Patel, NTR: ట్వీట్‌లో తప్పు చేసి ట్రోల్‌ అవుతున్న అమీషా పటేల్‌!

Ameesha Patel, NTR: ట్వీట్‌లో తప్పు చేసి ట్రోల్‌ అవుతున్న అమీషా పటేల్‌!

  • September 19, 2022 / 03:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ameesha Patel, NTR: ట్వీట్‌లో తప్పు చేసి ట్రోల్‌ అవుతున్న అమీషా పటేల్‌!

సోషల్‌ మీడియాలో ముఖ్యంగా ట్విటర్‌లో పోస్ట్‌లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందులో తప్పు రాస్తే ఎడిట్‌ చేసే అవకాశం ఉండదు. దీంతో చాలా ఇబ్బందులు వస్తుంటాయి. సగటు నెటిజన్‌ పరిస్థితి పక్కన పెడితే.. సెలబ్రిటీల విషయంలో ఇది ఇంకా ఇబ్బందులకు దారి తీస్తుంటుంది. ఒకరి పేరు బదులు మరొకరిని ట్యాగ్‌ చేయడం, తప్పుడు హ్యాష్‌ ట్యాగ్‌ ఇవ్వడం లాంటివి జరిగితే.. ఇక ట్రోలింగ్‌ బారిన పడినట్లే. తాజాగా ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొంటోంది అమీషా పటేల్‌.

ఎన్టీఆర్‌ గురించి గొప్పగా రాద్దాం అనుకుని ట్వీట్‌ చేసి.. ఇప్పుడు ఇరుకున పడింది బాలీవుడ్‌ బ్యూటీ ఆమీషా పటేల్‌. ‘నరసింహుడు’ సినిమాలో ఇద్దరూ కలసి నటించిన విషయం తెలిసిందే. ‘‘ఎన్టీఆర్‌తో కలసి నేను నటించిన తెలుగు సినిమాలోని ఫొటో ఇది. తెలుగు సూపర్‌ స్టార్‌గా పేరు పొందిన ఆయన ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం ఆనందంగా ఉంది. లవ్లీ కో స్టార్‌. కష్టపడే గుణమున్న నిజాయతీ కలిగిన వ్యక్తి’’ అని ట్వీట్‌ చేసింది ఆమీషా పటేల్‌.

అయితే ఈ క్రమంలో ఎన్టీఆర్‌ ట్విటర్‌ అకౌంట్‌ అయిన @tarak9999కు ట్యాగ్‌ చేయడానికి బదులు @jrntr మరో పేజీని ట్యాగ్‌ చేసింది అమీషా. దీంతో నెటిజన్లు, ట్రోలర్స్‌ ఆమె ట్వీట్ల కింద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘తారక్‌ ట్విటర్‌ ఖాతా ఇది కాదు.. ఒకసారి సరి చూసుకోండి’’ అని ఆమె ట్వీట్‌ కింద రాసుకొస్తున్నారు. అయితే ఈ విషయం చూసి సరి చేసుకోవాల్సిన అమీషా పటేల్‌.. మరోసారి అదే ట్వీట్‌ చేస్తూ.. మళ్లీ అదే ఖాతాను ట్యాగ్‌ చేసింది

ఈసారి కూడా తప్పు రావడానికి గుర్తించిన అమీషా పటేల్‌.. ఈసారి ఎవరినీ ట్యాగ్‌ చేయకుండా.. కేవలం ఎన్టీఆర్‌ పేరు రాసి ట్వీట్‌ చేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గతంలో ఓ హీరోయిన్‌ తనకు ఎన్టీఆర్‌ తెలియదు అన్నప్పుడు ఇలానే చర్చ జరిగి, రచ్చ రచ్చ అయింది. ఇప్పుడు అమీషా వంతు. కాబట్టి ట్వీట్‌ చేసేటప్పుడు చూసుకోండి మేడమ్స్‌.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ameesha Patel
  • #Ameesha Patel
  • #Jr Ntr
  • #NTR

Also Read

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

related news

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

trending news

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

5 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

9 hours ago
Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

9 hours ago
Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

1 day ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

1 day ago

latest news

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

2 hours ago
Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

3 hours ago
Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

3 hours ago
Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

3 hours ago
Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version