Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Akhanda 2: అఖండ 2 అమెరికా కనెక్షన్.. బోయపాటి ప్లాన్ ఏంటీ?

Akhanda 2: అఖండ 2 అమెరికా కనెక్షన్.. బోయపాటి ప్లాన్ ఏంటీ?

  • October 29, 2024 / 08:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda 2: అఖండ 2 అమెరికా కనెక్షన్.. బోయపాటి ప్లాన్ ఏంటీ?

‘అఖండ’తో (Akhanda)  బాలకృష్ణ (Nandamuri Balakrishna)  కెరీర్‌లో అద్భుత విజయాన్ని అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu), ఆ సక్సెస్‌ను సీక్వెల్‌తో కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. ‘అఖండ 2’ (Akhanda 2) పేరుతో ఈ సీక్వెల్‌ను పాన్ ఇండియా స్థాయిలో, భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ అఘోర పాత్రలో కనిపించడమే కాకుండా, మరో కీలక పాత్రలో హైలెట్ కాబోతున్నారని సమాచారం. ఈ సారి యుఎస్ బ్యాక్‌డ్రాప్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు బోయపాటి శ్రీను ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Akhanda 2

ఈ యాక్షన్ సీన్‌లో ప్రగ్యా జైస్వాల్  (Pragya Jaiswal) పాత్రను రక్షించేందుకు బాలయ్య యుఎస్‌లోని ఓ స్టైలిష్ లుక్‌తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చెప్పుకుంటున్నారు. స్టైలిష్ లుక్‌లో బైక్‌పై బాలయ్య ఎంట్రీ ఇస్తూ ఈ సీన్‌లో పోరాటం చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ‘అఖండ’లో అఘోరా క్యారెక్టర్ మాత్రమే కాకుండా రైతు పాత్రలో కూడా మెరిసిన బాలయ్య పాత్రను ఈసారి కాస్త చేంజ్ చేయనున్నారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మరో టాలీవుడ్ హీరో విడాకులు తీసుకోబోతున్నాడా?
  • 2 త్రివిక్రమ్ గురించి విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 11 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

రెండవ పాత్ర ఇమేజ్‌ని ఈ సారి పూర్తిగా వేరు చేస్తూ, బాలయ్యను స్టైలిష్ లుక్‌లో పరిచయం చేయాలన్నది బోయపాటి ప్లాన్ అని తెలుస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ తో తెరకెక్కించే ఈ సీన్‌లో ఇంటెన్సిటీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకునేలా ఉండబోతోందట. ఈ సీక్వెల్‌లో కూడా ప్రగ్యా జైస్వాల్ తన మొదటి పాత్రలోనే కొనసాగుతుందని సమాచారం. ఇకపోతే, ఈ సారి కథలో మరిన్ని కొత్త ట్విస్ట్‌లు ఉంటాయని బోయపాటి హింట్ ఇచ్చారు.

‘అఖండ’ భారీ సక్సెస్ అయినందున, ‘అఖండ 2’పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెరికా బ్యాక్‌డ్రాప్‌తో కూడిన ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి కొత్త హైప్ తీసుకువస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్యను సరికొత్త అవతార్‌లో చూపిస్తూ, పాన్ ఇండియా రేంజ్‌కి తీసుకెళ్లే విధంగా బోయపాటి శ్రీను ప్రణాళిక వేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే, బాలయ్య పాన్ ఇండియా రేంజ్‌లో మరింతగా ప్రజాదరణ పొందుతారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

బికినీలో శ్రీదేవి కూతుళ్ళ అల్లరి.. వీడియో వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda 2
  • #Balakrishna
  • #Boyapati Srinu

Also Read

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

related news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

trending news

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

55 seconds ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

31 mins ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

7 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

11 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

12 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

5 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

13 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

15 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

16 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version