Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kalki: ‘కల్కి 2898 ఏడీ’లో అమితాబ్‌ పాత్ర ఇదే.. ఇంట్రడక్షన్‌ అదుర్స్‌!

Kalki: ‘కల్కి 2898 ఏడీ’లో అమితాబ్‌ పాత్ర ఇదే.. ఇంట్రడక్షన్‌ అదుర్స్‌!

  • April 22, 2024 / 10:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki: ‘కల్కి 2898 ఏడీ’లో అమితాబ్‌ పాత్ర ఇదే.. ఇంట్రడక్షన్‌ అదుర్స్‌!

పాత్రల అలా ఉంటాయి, ఇలా ఉంటాయి అని చెబుతున్నారు కానీ… ఎలా ఉంటాయో పక్కగా చెప్పడం లేదు. సినిమా వస్తుంది, వచ్చేస్తుంది అంటున్నారు కానీ డేట్‌ క్లారిటీ ఇవ్వడం లేదు అని నిన్న మొన్నటివరకు ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)   సినిమా అభిమానులు బాధపడ్డారు. అయితే ఇప్పుడు ఇచ్చిన ఓ చిన్న గ్లింప్స్‌ మొత్తం ఆందోళను తరిమేసింది. అలా అని ఆ వీడియోలో హీరో ప్రభాస్ (Prabhas) కనిపించింది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ (Amitabh Bachchan) కనిపించారు. అలా అని పూర్తిగా కాదు.

అమితాబ్‌ బచ్చన్‌ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో అశ్వత్థామగా నటిస్తున్నారు అని చెబుతూ సినిమా టీమ్‌ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సినిమా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్‌ ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామ అయ్యారన్నమాట. ఆ పాత్రను చూపించిన విధానం, ఎలివేషన్లు, పేరు, గొంతు… ఇలా అన్నీ అదిరిపోయాయి అని చెప్పాలి. ఇలా సినిమాలో ప్రతి కీలక పాత్రను రివీల్‌ చేస్తారని తెలుస్తోంది. తొలుత బిగ్‌బీని రివీల్‌ చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహేష్ తల్లి ఫోటో షేర్ చేస్తూ నమ్రత ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
  • 2 బాలయ్యకు సపోర్ట్ చేస్తున్న తారకరత్న భార్య.. ఆ మాటే కారణమా?
  • 3 ఘనంగా హీరో తిరువీర్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు !

‘కల్కి’ పిక్చర్‌ను తొలుత మే 9న విడుదల చేయాలని భావించారు. అయితే వివిధ కారణాల వల్ల విడుదల చేయడం లేదు. అయితే ఈ వీడియోలో ఏమైనా రిలీజ్‌ డేట్‌ చెబుతారా అని చూస్తే… అది జరగలేదు. త్వరలో డేట్‌ రావొచ్చు అని అంటున్నారు. ఐపీఎల్‌, సార్వత్రిక ఎన్నికల వల్లే సినిమా వాయిదా పడుతోంది అని చెబుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ రేట్ల వ్యవహారం కూడా సినిమా వాయిదాకు కారణం అని టాక్‌.

ఇక ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన దీపికా పడుకొణె  (Deepika Padukone), దిశా పటానీ (Disha Patani) నటిస్తున్నారు. మరో కీలకమైన అతిథి పాత్రలో కమల్‌ హాసన్‌ (Kamal Haasan)  నటిస్తున్నారు. వీరి లుక్స్‌ కూడా త్వరలో రిలీజ్‌ చేస్తారట. మరి అవెలా ఉంటాయో, సినిమా మీద ఇంకెంత బజ్‌ను తీసుకొస్తాయో చూడాలి. ఇప్పటికే ‘కల్కి’గా ప్రభాస్‌ లుక్‌కి మంచి స్పందనే వచ్చింది. మిగిలిన లుక్స్‌ వచ్చాక ఇంకాస్త విషయం తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Nag Ashwin
  • #Kalki
  • #Kalki 2898 AD
  • #Prabhas

Also Read

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

10 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

39 mins ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

2 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

4 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

6 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version