Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ప్రభాస్‌తో అమితాబ్ ఎప్పుడు షూటింగ్ చేస్తారంటే?

ప్రభాస్‌తో అమితాబ్ ఎప్పుడు షూటింగ్ చేస్తారంటే?

  • October 10, 2020 / 02:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్‌తో అమితాబ్ ఎప్పుడు షూటింగ్ చేస్తారంటే?

ప్రభాస్ సినిమాలో అమితాబ్ బచ్చన్‌ది గెస్ట్ రోల్ కాదనీ, ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌లో కనిపిస్తారని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పారు. సినిమాలో టర్నింగ్ పాయింట్స్, ఇంపార్టెంట్ సీన్లు అన్నిటిలో బచ్చన్ సాబ్ కనిపిస్తారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. అందుకని, సినిమాకి ఆయన ఎక్కువ డేట్స్ కేటాయించారట. ఆల్రెడీ ఆయన షెడ్యూల్, కాల్ షీట్లు కన్ఫర్మ్ చేశారు.

జనవరిలో సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యడానికి ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ రెడీ అవుతున్నది. తొలుత ప్రభాస్, హీరోయిన్ దీపికా పదుకొనె మీద సన్నివేశాలు తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూ రెండు మూడు నెలలు షూట్ చెయ్యనున్నారు. ఏప్రిల్ నుండి అమితాబ్ బచ్చన్ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు. ఈ సినిమాకి ఆయన 40 డేస్ కేటాయించారు. ఏప్రిల్ లో అమితాబ్ వచ్చాక హీరో హీరోయిన్లు, ఇతర ఆర్టిస్టులతో కాంబినేషన్ సీన్లు తియ్యాలని డిసైడ్ అయ్యారు.

అమితాబ్ బచ్చన్ కి యాక్ట్ చేయనున్న స్ట్రయిట్ తెలుగు సినిమాల్లో థర్డ్ మూవీ ఇది. ‘మనం’లో గెస్ట్ రోల్ చేశారు. ‘సైరా నరసింహారెడ్డి’లో చిరంజీవికి గురువు పాత్రలో యాక్ట్ చేశారు. ఆ రెండు సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఆయన రోల్ లెంగ్త్ ఎక్కువ ఉంటుందని యూనిట్ అంటున్నది.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika Padukone
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

related news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

trending news

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

48 mins ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

1 hour ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

6 hours ago
Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

1 day ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

1 day ago

latest news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 min ago
NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

8 hours ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

9 hours ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

10 hours ago
Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version