Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » 10 ఏళ్ళ ‘డార్లింగ్’ వెనుక అంత కథ ఉందా…!

10 ఏళ్ళ ‘డార్లింగ్’ వెనుక అంత కథ ఉందా…!

  • April 23, 2020 / 03:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

10 ఏళ్ళ ‘డార్లింగ్’ వెనుక అంత కథ ఉందా…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ‘బాహుబలి’ చిత్రం వల్ల అది సాధ్యం అయ్యింది. అయితే ఒకసారి ఫ్లాష్ బ్యాక్ చూసుకుంటే.. ప్రభాస్ కెరీర్ ‘డార్లింగ్’ చిత్రానికి ముందు… ‘డార్లింగ్’ తరువాత అని చెప్పుకోవాలి. కరుణాకరన్ డైరెక్షన్ లో వచ్చిన డార్లింగ్ చిత్రానికి ముందు ప్రభాస్ కు రెండే హిట్టు సినిమాలు ఉండేవి. అందులో ఒకటి ‘వర్షం’ … మరొకటి ‘ఛత్రపతి’. ముఖ్యంగా ‘ఛత్రపతి’ తరువాత ప్రభాస్ నటించిన ‘పౌర్ణమి’ ‘యోగి’ ‘మున్నా’ చిత్రాలు ప్లాప్ అయ్యాయి. తరువాత వచ్చిన ‘బుజ్జిగాడు’ ‘బిల్లా’ చిత్రాలు యావరేజ్ కాగా ‘ఏక్ నిరంజన్’ ప్లాప్ అయ్యింది.

అలాంటి టైములో ప్రభాస్ కు ‘డార్లింగ్’ చిత్రం హిట్టయ్యి ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఈరోజుతో ‘డార్లింగ్’ చిత్రం వచ్చి 10 ఏళ్ళు పూర్తయ్యింది. ఈ చిత్రం గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మొదటి ఈ చిత్రం కథను మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు వినిపించాడట.. దర్శకుడు కరుణాకరన్. అయితే అప్పటికి చరణ్ ఆల్రెడీ ‘ఆరెంజ్’ అనే లవ్ స్టోరీ కి ఓకే చెప్పాడు. షూటింగ్ మొదలైపోయింది కూడా.! కరుణాకరన్ ను వెయిటింగ్ చేయించడం ఇష్టం లేక బన్నీ,ప్రభాస్ అయితే ఈ సినిమాకి కరెక్ట్ అని సూచించాడట. ‘హ్యాపి’ సినిమా రిజల్ట్ తో మళ్ళీ కరుణాకరన్ తో సినిమా అవసరమా అనే ఆలోచన ఒక వైపు..

An interesting story behind Prabhas Darling Movie Making1

మరో వైపు ‘ఆర్య2’ ‘వరుడు’ ‘వేదం’ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండడం వల్ల బన్నీ ‘డార్లింగ్’ స్క్రిప్ట్ వినకుండానే చెయ్యలేను అని చెప్పేశాడట. ఇక కరుణాకరన్ ఫైనల్ హోప్ ప్రభాస్ మీదే పెట్టుకుని వెళ్ళడం కథని ఓకే చెయ్యడం… ఆ తరువాత అది హిట్ అవ్వడం జరిగింది. ప్రభాస్ తో ‘ఛత్రపతి’ నిర్మించిన భోగవల్లి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.అప్పటికి సరికొత్త విధంగా ప్రభాస్ ఈ చిత్రంలో కనిపించాడు. కాజల్ గ్లామర్, జి.వి. ప్రకాశ్ సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాకి హైలెట్ అని చెప్పాలి. ఇప్పటికీ ఈ చిత్రానికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే.. అతిశయోక్తి లేదు.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Darling Movie
  • #Kajal Aggarwal
  • #Prabhas
  • #Taapsee Pannu

Also Read

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

related news

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

trending news

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

11 mins ago
RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

21 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

1 day ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

1 day ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

1 day ago

latest news

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

8 mins ago
NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

19 mins ago
Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

46 mins ago
Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

20 hours ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version