Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Prabhas: ‘ప్రాజెక్ట్ కె’ నుండీ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

Prabhas: ‘ప్రాజెక్ట్ కె’ నుండీ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

  • August 4, 2021 / 06:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ‘ప్రాజెక్ట్ కె’ నుండీ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

ప్ర‌భాస్ హీరోగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. `ప్రాజెక్ట్ కె` వర్కింగ్ టైటిల్ తో ఈ మధ్యనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళింది. ‘వైజ‌యంతీ మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ గారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించబోతున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్‌, దీపికా ప‌దుకొణె వంటి బాలీవుడ్ స్టార్ లు ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్టు ఇది వరకే ప్రకటించారు.

అంతేకాకుండా ఈ మూవీలో మ‌రో హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉంద‌ని, దాని కోసం స‌మంతని ఎంపిక చేసుకున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీని పై చిత్ర బృందం ఇంకా ఓ క్లారిటీ ఇవ్వకముందే మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇప్పుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ మూవీలో ప్రభాస్ తో పాటు మరో ఇద్దరు హీరోలు కూడా ఉందంటారట.కానీ వారి పాత్రలకి ఎక్కువ స్కోప్ ఉండదని ఒకటి, రెండు సీన్లలో మాత్రమే వారు కనిపిస్తారని తెలుస్తుంది.

అవి కూడా ప్రభాస్ తో వారికి కాంబినేషనల్ సీన్స్ ఉండవట కేవలం… అమితాబ్ బ‌చ్చ‌న్ ట్రాక్ నడుస్తున్నప్పుడు మాత్రమే ఆ పాత్రలు వస్తాయని తెలుస్తుంది. అయితే ఆ ఇద్దరు హీరోలు ఎవరై ఉంటారు అనే విషయం పై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. నాని, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి హీరోల పేర్లు వినిపిస్తున్నాయి కానీ పాన్ ఇండియా సినిమా కాబ‌ట్టి, వేరే భాష‌ల నుండీ ఆ ఇద్దరు హీరోలను ఎంపిక చేసుకునే అవకాశాలు ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika Padukone
  • #Mickey J Meyer
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

related news

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

trending news

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

3 hours ago
Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

3 hours ago
Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

22 hours ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

23 hours ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

24 hours ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

2 days ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version