Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Anand Devarakonda: ఇదే జరిగితే ఆనంద్ చేతిలో విజయ్ పని అయిపోయినట్టే..!

Anand Devarakonda: ఇదే జరిగితే ఆనంద్ చేతిలో విజయ్ పని అయిపోయినట్టే..!

  • August 3, 2023 / 06:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anand Devarakonda: ఇదే జరిగితే ఆనంద్ చేతిలో  విజయ్ పని అయిపోయినట్టే..!

సాధారణంగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్లకు సినిమా ఇండస్ట్రీలో చాలా త్వరగా అవకాశాలు వచ్చాయి. అయితే విజయం మాత్రం అంత ఈజీ కాదు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఓర్పుతో పాటు పట్టుదల అవసరం. అలా టాలీవుడ్‌లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ స్టార్‌ హీరోగా ఎదిగాడు విజయ్‌ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, డియర్‌ కామ్రేడ్‌, లైగర్‌ సినిమాలతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతని సోదరుడు ఆనంద్‌ దేవరకొండ కూడా విజయ్‌ బాటలోనే అడుగులు వేస్తున్నాడు.

ఇటీవల అతను నటించిన బేబీ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. తెలంగాణ, ఆంధ్రాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ బేబీ మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది. దీంతో ఆనంద్ దేవరకొండకు మంచి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. బడా నిర్మాణ సంస్థలు సైతం ఆనంద్ దేవరకొండతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, ‘స్టూడియో గ్రీన్ ప్రముఖ బ్యానర్లు ఆనంద్‌తో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నాయని తెలుస్తోంది.

Vijay Devarakonda With Anand Devarakonda

మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసింది. ‘పుష్ప’, ‘ఉప్పెన’, ‘వీరసింహా రెడ్డి’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలను నిర్మించింది. అందుకే ఈ సంస్థతో పనిచేయాలని చాలామంది హీరోలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆనంద్ దేవరకొండకు అలాంటి ఛాన్స్ వచ్చింది. దర్శకుడు వినోద్‌, ఆనంద్‌ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందనున్న కొత్త సినిమాను నిర్మించేందుకు మైత్రి మూవీ మేకర్స్‌ ముందుకొచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కోలీవుడ్‌లో భారీ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ‘స్టూడియో గ్రీన్’ నిలుస్తోంది.

ఇప్పుడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) కొత్త సినిమాను నిర్మించేందుకు ‘స్టూడియో గ్రీన్’ అధినేత జ్ఞానవేల్ రాజా ఆసక్తి చూపిస్తున్ననట్లు సమాచారం. ఇదే జరిగితే విజయ్ దేవరకొండను ఆనంద్ దేవరకొండ తొక్కేయడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ‘బేబీ’ సూపర్ హిట్ కావడంతో ఆనంద్ దేవరకొండకు అదృష్టం తలుపులు తెరుచుకున్నాయని చెప్పొచ్చు. మెగాస్టార్‌ చిరంజీవి, రష్మిక మందన్న, అల్లు అర్జున్ వంటి ప్రముఖులు ‘బేబీ’ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Devarakonda

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

9 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

12 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

12 hours ago

latest news

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

10 hours ago
ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

11 hours ago
Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

12 hours ago
Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

12 hours ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version