Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

  • February 27, 2026 / 04:07 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

టాలీవుడ్‌లో తాజాగా జరిగిన మోస్ట్ అవైటెడ్ వివాహం విజయ్ దేవరకొండ – రష్మికల పెళ్లి . గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమ బంధంతో కలిసి ఉన్న ఈ జంట, ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ITC మెమెంటోస్ లో అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Vijay-Rashmika

ఈ శుభసందర్భంలో విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ, “ఇన్నాళ్లూ ఎక్కడికెళ్లినా అభిమానులు, వదిన ఎలా ఉన్నారు? అని అడిగితే సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డాను. కానీ ఈ రోజు ఎంతో దయగల, పాజిటివ్ వ్యక్తి మా కుటుంబంలోకి వదినగా వచ్చారు అంటూ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల హృదయాలను తాకాయి. అన్నయ్య – వదిన ఇద్దరూ జీవితాంతం నవ్వుతూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ రాసుకొచ్చారు ఆనంద్.

విజయ్ – రష్మిక పరిచయం మొదటసారిగా వీరిద్దరూ కలిసి నటించిన ‘గీతగోవిందం’ సినిమా సమయంలో మొదలై, ఆ తర్వాత ఆ స్నేహమే ప్రేమగా మారి ఇరువురిని మరింత దగ్గర చేసింది. ఆ తరువాత వీరి కాంబోలో ‘డియర్ కామ్రెడ్’ రాగా, అప్పటి నుంచి ఎన్నో ఊహాగానాలు వినిపించినా, ఎప్పుడూ మౌనం పాటించిన ఈ జంట చివరకు పెళ్లితో తమ ప్రేమకు ముద్ర వేసింది. మార్చి 4న హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారట.

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay-Rashmika

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

24 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

24 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

42 mins ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

20 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version