Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

  • February 27, 2026 / 01:33 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

వరుస ఫ్లాప్‌లతో కెరీర్‌ని మరోసారి ఇరకాటంలో పెట్టుకున్న ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ కోలీవుడ్‌కి వెళ్లి అక్కడ విజయ్‌ సేతుపతిని ఓకే చేసుకొని ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఆ సినిమాకు ‘స్లమ్ డాగ్’ అనే పేరు కూడా పెట్టారు. ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నెక్స్ట్‌సినిమా ఏంటా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఒక సినిమా పూర్తయ్యాక, రెండో సినిమా కోసం పూరి ఎక్కువ టైమ్‌ తీసుకోరు. ఆ సినిమా ఫలితం తేడా కొడితే తప్ప.. వెంటనే ప్రారంభించేస్తారు.

Puri – Suriya

ఈ నేపథ్యంలో కోడంబాక్కం వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం అయితే పూరి నెక్స్ట్‌ సినిమా కూడా తమిళ సినిమా పరిశ్రమకు చెందిన హీరోతోనే అని చెబుతున్నారు. అదే జరిగితే అప్పుడెప్పుడో ‘బిజినెస్‌ మ్యాన్‌’ సినిమాకు మిస్‌ అయిన కాంబినేషన్‌ ఇప్పుడు కుదిరింది అని చెప్పొచ్చు. ‘బిజినెస్‌ మ్యాన్‌’ సినిమా అంటే.. సూర్యతో సినిమానా అని అనుకుంటున్నారా? అయితే మీరు పూరి ఫ్యాన్‌ అయ్యే ఉంటారు. అవును పూరి జగన్నాథ్‌ – సూర్య ఎట్టకేలకు కలసి పని చేస్తారు అని సమాచారం.

Suriya Samyuktha Menon to pair with star hero

‘స్లమ్ డాగ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న పూరి.. ఈ మధ్య సూర్యను కలసి ఓ కథ చెప్పారట. ఆయన ఆసక్తి చూపిచండంతో పూరి టీమ్‌ ఇప్పుడు కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేసే పనిలో ఉందట. సూర్య పూరికి అభిమానే. ఆయ‌న‌తో ప‌ని చేయాల‌ని ఎప్ప‌టి నుండో అనుకుంటున్నాడు. మ‌హేష్ బాబుతో పూరి చేసిన ‘బిజినెస్ మాన్‌’ క‌థ ముందుగా సూర్య ద‌గ్గ‌ర‌కే వెళ్లింది. ఆయ‌న ఓకే అన్నాడు కూడా. అయితే కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ప్రాజెక్ట్‌ ముందుకు వెళ్ల‌లేదు.

ఇప్పుడు ఈ సినిమా కుదిరితే ‘బిజినెస్‌ మ్యాన్‌’ లాంటి కథను రాసుకుంటారో.. లేక మరో స్టైల్‌ కథ రాస్తారో చూడాలి. ఏదైనా సూర్యలోని మరో కోణాన్ని చూపించేలా ఈ సినిమా ఉంటుంది. చూద్దాం ‘స్లమ్‌డాగ్‌’ సినిమా ప్రచారం కోసం వస్తారుగా బయటకు అప్పుడు తెలిసిపోతుంది. అన్నట్లు ఈ సినిమా బిజినెస్‌ పనులు ఓ కొలిక్కి వస్తున్నాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తారట.

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Puri Jagannadh
  • #Suriya

Also Read

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

related news

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

trending news

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

7 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

8 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

14 hours ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

19 hours ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

20 hours ago

latest news

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

30 mins ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

41 mins ago
Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

22 hours ago
Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

22 hours ago
Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version