Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్‌ – హరీశ్‌ శంకర్‌ సినిమా విషయంలో ఫుల్‌ క్లారిటీ!

Pawan Kalyan: పవన్‌ – హరీశ్‌ శంకర్‌ సినిమా విషయంలో ఫుల్‌ క్లారిటీ!

  • January 20, 2023 / 08:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్‌ – హరీశ్‌ శంకర్‌ సినిమా విషయంలో ఫుల్‌ క్లారిటీ!

పవన్‌ కల్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌ సినిమా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ రీమేకా? కాదా? చాలా రోజులుగా ఈ ప్రశ్న వినపిస్తూనే ఉంది. రీమేక్‌ అని కొందరు, కాదని కొందరు వాదిస్తున్నారు. అయితే దీనిపై టీమ్‌ నుండి ఎలాంటి అధికారిక స్పందనా రాలేదు. అయితే క్లాప్‌ బోర్డు మీద హరీశ్‌ శంకర్‌ పేరు దగ్గర కథ అని లేకపోవడంతో ఇది రీమేకే అని ఫిక్స్‌ అయ్యారు. అయితే ఇంకా ఎక్కడో చిన్న డౌట్‌. ఇది రీమేకా? కాదా? అని. అయితే దీనిపై ఫుల్‌ క్లారిటీ వచ్చేసింది.

‘భవదీయుడు భగత్‌ సింగ్’గా సినిమా ఉన్నప్పుడు అది ఫుల్‌ ప్లెడ్జ్‌ కథ. అయితే ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’గా మారిపోయాక కచ్చితంగా ఇది రీమేకే అనుకున్నవాళ్లలో మీరూ ఉంటే.. అది కరెక్టే. ఎందుకంటే ఈ సినిమా రీమేకే. అయితే ఏ సినిమాకు రీమేక్‌ అనే విషయం మాత్రం క్లియర్‌గా లేదు. ఈ విషయాన్ని చెప్పింది సినిమాకు ఆర్ట్‌ డైరక్టర్‌గా పని చేస్తున్న ఆనంద్‌ సాయి. పవన్‌ కల్యాణ్‌ స్నేహితుడు అయిన ఆనంద్‌ సాయి చాలా రోజుల తర్వాత సినిమా కోసం పని చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆనంద్‌ సాయి ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో సినిమా గురించి మాట్లాడారు. సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు సూపర్‌గా జరుగుతున్నాయని, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఒరిజినల్‌ కథలో మార్పులు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఒరిజినల్‌ కంటే కొత్తగా, విభిన్నంగా ఉండేలా మార్పులు చేస్తున్నారని, త్వరలో షూటింగ్‌ ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఏ సినిమాకు రీమేక్‌ అనే విషయం మాత్రం క్లియర్‌గా చెప్పలేదు. అయితే అది విజయ్‌ ‘తెరి’ రీమేక్‌ అని నెటిజన్లు పక్కా చేస్తున్నారు.

ప్రస్తుతం హరీష్ శంకర్ అండ్ టీమ్ కథ, కథనంలో మార్పులతోపాటు, పవన్‌ కల్యాణ్‌ లుక్‌ విషయంలో మార్పులు చేసేలా ఆలోచనలు చేస్తోందట. త్వరలో ఓ కొలిక్కి తీసుకొచ్చి సినిమాను పట్టాలెక్కిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటనలో త్వరలోనే వస్తుందట.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #Mythri Movie Makers
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

8 mins ago
Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

6 hours ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

6 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

7 hours ago
Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

2 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

2 days ago
Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

2 days ago
Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

2 days ago
ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version