Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ananya Nagalla: ఆ సీన్స్ విషయంలో మారిపోయానంటున్న అనన్య.. ఏం జరిగిందంటే?

Ananya Nagalla: ఆ సీన్స్ విషయంలో మారిపోయానంటున్న అనన్య.. ఏం జరిగిందంటే?

  • February 29, 2024 / 07:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ananya Nagalla: ఆ సీన్స్ విషయంలో మారిపోయానంటున్న అనన్య.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో ఆఫర్లను అందుకుంటున్న హీరోయిన్లలో అనన్య నాగళ్ల ఒకరు. అయితే పాత్రల ఎంపిక విషయంలో సెలెక్టివ్ గా ముందుకెళ్తున్న ఈ బ్యూటీ వరుసగా భారీ సక్సెస్ లు అందే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇన్నేళ్ల పాటు రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉంటూ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్న ఈ బ్యూటీ భవిష్యత్తు గ్లామర్ రోల్స్ లో సైతం నటిస్తానని చెబుతున్నారు.

అయితే కథ డిమాండ్ చేస్తే గ్లామర్ రోల్స్ కు సైతం సిద్ధమేనని అనన్య చెప్పకనే చెప్పేశారు. తంత్ర సినిమాలో కిస్ సీన్ లో నటించిన ఈ బ్యూటీ సినిమాకు ఆ సీన్ ముఖ్యమని చెప్పేశారు. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని ఆమె చెబుతున్నారు. కాలానికి అనుగుణంగా మనిషి మారక తప్పదని అలా మారని పక్షంలో ఎదుగుదల ఉండదని అనన్య చెప్పుకొచ్చారు. ఇప్పటికే తంత్ర సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

తంత్ర సినిమా సక్సెస్ సాధిస్తే అనన్య కెరీర్ పరంగా మరింత బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అనన్య నాగళ్ల వయస్సు 28 సంవత్సరాలు కాగా మరికొన్ని సంవత్సరాల పాటు ఈ స్టార్ హీరోయిన్ కెరీర్ కు ఢోకా లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. అనన్య నాగళ్ల రెమ్యునరేషన్ పరిమితంగా ఉందని సమాచారం అందుతోంది. అనన్య సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

తంత్ర సినిమాకు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఆయన రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రొమాంటిక్ సీన్స్ కు అనన్య ఓకే చెప్పిన నేపథ్యంలో ఈ బ్యూటీ రాబోయే రోజుల్లో మరింత బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది. (Ananya Nagalla) అనన్య నాగళ్ల ఇతర భాషలపై కూడా ఫోకస్ పెడితే ఆమె కెరీర్ కు తిరుగుండదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Nagalla

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

24 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version