Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ananya Panday: కొత్త ఇంటిని కొనుగోలు చేసిన అనన్య పాండే…ఫోటోలు వైరల్!

Ananya Panday: కొత్త ఇంటిని కొనుగోలు చేసిన అనన్య పాండే…ఫోటోలు వైరల్!

  • November 11, 2023 / 10:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ananya Panday: కొత్త ఇంటిని కొనుగోలు చేసిన అనన్య పాండే…ఫోటోలు వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి వారిలో నటి అనన్య పాండే ఒకరు. నటిగా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె లైగర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇక ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అనన్య నటన పరంగా ప్రేక్షకులను మెప్పించారు. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి ఈమె తాజాగా ముంబైలో ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తుంది. ఇలా ముంబైలో కొత్త ఇంటిని కొనుగోలు చేసినటువంటి ఈమె నేడు ధన త్రయోదశి పండుగ సందర్భంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం ముందు కొబ్బరికాయ కొట్టడమే కాకుండా ప్రత్యేకంగా ఇంట్లో పూజ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ విధంగా అనన్య పాండే గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి.

ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన ఈమె నా సొంత ఇల్లు ఈ ప్రారంభానికి నాకు అందరి ప్రేమ, అందరి ఆశీర్వాదం కావాలి హ్యాపీ దంతేరస్ అంటూ ఈమె ఈ ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు కూడా ఈమెకు కొత్త ఇంటిని కొనుగోలు చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా గృహప్రవేశ కార్యక్రమం సందర్భంగా ఈమె చాలా ట్రెడిషనల్ లుక్ లో కనిపించే సందడి చేశారు.

ఈ విధంగా అనన్య పాండే (Ananya Panday) ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక లైగర్ సినిమా ద్వారా ఈమె పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా అనన్య పాండే ఎంతో బిజీగా ఉన్నారు.

View this post on Instagram

A post shared by Ananya (@ananyapanday)

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Panday

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

52 mins ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

2 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

4 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

24 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

1 day ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version