Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

  • July 20, 2026 / 07:45 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

పబ్లిక్ ఈవెంట్లలో హీరోయిన్ల పరిస్థితి ఒక్కోసారి చూస్తుంటే బాధనిపిస్తుంటుంది. తాకరాని చోట తాకేవాళ్లు, వెయ్య రాని చోట చేయి వేసేవాళ్లు చాలా మందే ఉంటున్నారు. ఇందులో అభిమానులు, ప్రేక్షకులు ఉంటే ఒక లెక్క. కానీ తెలిసినవాళ్లు, బాగా దగ్గరి వాళ్లు ఉంటే అది ఇంకాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఇబ్బంది ముఖంలో చూపించలేరు, బయటకు చెప్పలేరు. మౌనంగానే జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంది అంటున్నారు యువ కథానాయిక అనన్య పాండే.

Ananya Panday

ఇటీవల అనన్య ఓ ఫ్యాషన్‌ షోకి షో స్టాపర్‌గా వచ్చింది. అంటే ఆ ఫ్యాషన్‌ షోలో ఆఖరున వస్తుంది. దాంతో షో ముగిసింది అని చెప్పడం. ఇలాంటివి ఎక్కువగా హీరోయిన్లే చేస్తుంటారు. అయితే విషయం ఆమె రావడం కాదు. ఆమె వచ్చాక స్టేజీ మీద జరిగిన విషయం ఇక్కడ పాయింట్‌. ముంబయిలో ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా నిర్వహించిన ఫ్యాషన్‌ షోలో ఇదంతా జరిగింది హాజరైంది. ఫ్యాషన్ షో ముగిసిన తర్వాత గౌరవ్‌ గుప్తాతో కలసి వేదికపైకి వచ్చి ఫొటోలకు పోజులిచ్చింది అనన్య.

ఆ సమయంలో గౌరవ్‌.. అనన్యతో కాస్త చనువుగా ప్రవర్తించాడు. అనన్య నడుముపై చేతులు వేసి పట్టుకున్నాడు. ఆ మయంలో అనన్య స్టేజీ మీద నవ్వుతూనే అక్కడి నుండి వెళ్లిపోయింది. దీంతో అనన్య ఇబ్బందిపడింది అంటూ ఓ వెర్షన్‌ వీడియో వైరల్‌ అవుతోంది. గౌరవ్‌ గుప్తా తీరుని కొంతమంది తప్పుపడుతుంటే.. మరికొందరు ఇద్దరి మద్య స్నేహం ఉందని.. అందుకే ఆయన అలా చేశాడు అని చెబుతున్నారు. నిజానికి హీరో – హీరోయిన్లు ఇలా ఉండటం సహజంగా చూస్తుంటాం.

అయితే, ఓ ఫ్యాషన్‌ డిజైనర్‌ ఇలా చేయడంతోనే ఈ చర్చంతా మొదలైంది. నిజానికి బాలీవుడ్‌లో హీరోయిన్‌ – ఫ్యాషన్‌ డిజైనర్‌ బంధంలో ఇలాంటివి చూడటం ఇదేమీ కొత్త కాదు. చాలామంది డిజైనర్లు.. హీరోయిన్లకు క్లోజ్‌గా ఉంటున్నారు. గౌరవ్‌ కూడా అలానే ఉండి ఉండొచ్చు.

వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Panday

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

12 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

15 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

17 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

18 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

1 day ago

latest news

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

14 hours ago
Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

17 hours ago
Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

18 hours ago
RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version