Anasuya: గ్లామర్ ఫీస్ట్ ఇస్తున్న యాంకర్ అనసూయ.. ఫోటోలు వైరల్!

‘జబర్దస్త్’ హాట్ యాంకర్ అనసూయకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెర పైనే కాకుండా వెండితెర పై కూడా ఆమె తన హవా చూపిస్తూ అభిమానులని అలరిస్తుంది. ప్రస్తుతం ‘ఆచార్య’ ‘పుష్ప’ ‘ఖిలాడి’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న అనసూయ.. ‘భీష్మ పర్వం’ అనే చిత్రంతో మలయాళంలో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనసూయ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని ఆ చిత్ర యూనిట్ సభ్యుల సమాచారం.

ఇక సోషల్ మీడియాలో అనసూయ తన గ్లామర్ ఫోటోలతో యువతను ఉర్రూతలూగిస్తుంది అన్న సంగతి తెలిసిందే.ఈమె ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలకి 1 మిలియన్ పైనే ఫాలోవర్స్ ఉన్నారు.తన ఫాలోవర్స్ కోసం ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూనే ఉంటుంది. ఇప్పుడు కూడా మరికొన్ని ఫోటోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చీరలో తన నడుము కనబడేలా చేతులు పైకెత్తి హాట్ హాట్ ఫోజులు లిచ్చింది ఈ అమ్మడు. పాత సినిమాల్లో వాణిశ్రీ గారి హెయిర్ స్టైల్ ను కూడా ఫాలో అయ్యింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

More…

1

2

3

4

5

6

7

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

More…

1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More..

1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

More..

1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

more

1

2

3

4

5

6

7

8

9

10

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus