Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Gallery » Anasuya Bharadwaj: ట్రెండీ లుక్ లో భర్తతో అనసూయ రొమాన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

Anasuya Bharadwaj: ట్రెండీ లుక్ లో భర్తతో అనసూయ రొమాన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • September 27, 2024 / 06:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya Bharadwaj: ట్రెండీ లుక్ లో భర్తతో అనసూయ రొమాన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

అనసూయ (Anasuya Bhardhwaj) ఏం చేసినా సెన్సేషనే..! ఏం మాట్లాడినా కూడా సెన్సేషనే అని చెప్పాలి. ఓ న్యూస్ రిపోర్టర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత ‘నాగ’ వంటి పలు సినిమాల్లో నటించింది. అయితే ‘జబర్దస్త్’ కామెడీ షోకి యాంకర్ గా చేసి ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది అని చెప్పాలి. ఆ కామెడీ షో ద్వారా అనసూయ స్టార్ అయిపోవడం.. తర్వాత వరుస సినిమాల్లో అవకాలు దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి.

Anasuya Bharadwaj

పైగా ‘రంగస్థలం’ (Rangasthalam) ‘క్షణం’ (Kshanam) వంటి సినిమాలు నటిగా అనసూయకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే ఓ పక్క సినిమాలు మరోపక్క బుల్లితెరపై షోలు వంటివి మేనేజ్ చేయలేక.. బుల్లితెరపై గుడ్ బై చెప్పేసింది. అయితే సినిమాలతో ఎలా ఉన్నా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్లోనే ఉంటూ వచ్చింది. ఆమె పోస్ట్ చేసే ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి పద్ధతిగా రెడీ అయ్యి చేసిన ఫోటోలు షేర్ చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 దేవర పార్ట్ 1 సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 ఈ వీకెండ్..కి ఓటీటీలో సందడి చేయబోతున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్.!
  • 3 యోగి ఆదిత్యనాథ్ తర్వాత పవన్ మాత్రమే.. కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇంకోసారి నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో, క్లీవేజ్ షో.లు హైలెట్ అయ్యే ఫోటోలు షేర్ చేస్తుంది. అలా ‘అటెన్షన్ సీకర్’ అనిపించుకుంటూ ఉంటుంది అనసూయ. ఇదిలా ఉండగా.. తన భర్తతో అనసూయ తీసుకునే ఫోటోలు కూడా హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి.ఒక్కోసారి అతని భర్తకి లిప్ లాక్..లు ఇస్తూ కూడా ఫోటోలు తీసుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె డిఫరెంట్ గెటప్లోకి మారిపోయి.. తన భర్తతో సరసాలు ఆడుతూ ఫోటో షూట్లో పాల్గొంది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

 దేవర విషయంలో కొరటాల శివ చేసిన అతిపెద్ద తప్పు ఇదేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bhardhwaj

Also Read

Bhagavath Kesari: రెండేళ్ల తర్వాత ‘భగవంత్ కేసరి’ని తెగ ట్రెండ్ చేస్తున్నారుగా!

Chiranjeevi: ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ ప్రమోషన్స్ కి చిరు దూరం.. కారణం?

NBK 111: బాలయ్య సినిమా నుండి నయనతార తప్పుకోనుందా?

Raasi: అనసూయపై సీనియర్ హీరోయిన్ రాశి ఫైర్..!

Hit 3 Collections: సూపర్ హిట్ గా నిలిచిన నాని ‘హిట్ 3’..!

Mana ShankaraVaraPrasad Garu: బుల్లిరాజు పాత్రని ఎందుకు దాస్తున్నారు?

related news

Raasi: అనసూయపై సీనియర్ హీరోయిన్ రాశి ఫైర్..!

Raasi: అనసూయపై సీనియర్ హీరోయిన్ రాశి ఫైర్..!

SKN: హీరోయిన్లూ.. నచ్చిన డ్రెస్సులు వేసుకోండి.. ఏ బట్టల సత్తిగాడి మాటలూ పట్టించుకోకండి

Sivaji: హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై కామెంట్స్… అనసూయగారు ఎందుకొచ్చారు ఇందులోకి: శివాజీ

Sivaji: హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ కామెంట్స్.. మండిపడ్డ అనసూయ, చిన్మయి

trending news

Bhagavath Kesari: రెండేళ్ల తర్వాత ‘భగవంత్ కేసరి’ని తెగ ట్రెండ్ చేస్తున్నారుగా!

Bhagavath Kesari: రెండేళ్ల తర్వాత ‘భగవంత్ కేసరి’ని తెగ ట్రెండ్ చేస్తున్నారుగా!

58 mins ago
Chiranjeevi: ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ ప్రమోషన్స్ కి చిరు దూరం.. కారణం?

Chiranjeevi: ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ ప్రమోషన్స్ కి చిరు దూరం.. కారణం?

2 hours ago
NBK 111: బాలయ్య సినిమా నుండి నయనతార తప్పుకోనుందా?

NBK 111: బాలయ్య సినిమా నుండి నయనతార తప్పుకోనుందా?

15 hours ago
Raasi: అనసూయపై సీనియర్ హీరోయిన్ రాశి ఫైర్..!

Raasi: అనసూయపై సీనియర్ హీరోయిన్ రాశి ఫైర్..!

16 hours ago
Hit 3 Collections: సూపర్ హిట్ గా నిలిచిన నాని ‘హిట్ 3’..!

Hit 3 Collections: సూపర్ హిట్ గా నిలిచిన నాని ‘హిట్ 3’..!

16 hours ago

latest news

Mana Shankara Vara Prasad Garu: ఆ మూడు సినిమాల మిక్సింగే ఈ సినిమా.. ఇంతేగా అనిల్‌ ఇంతేగా!

18 mins ago
Varanasi :’వారణాసి’ మూవీ టీజర్ రిలీజ్ కు సర్వం సిద్ధం..!

1 hour ago
Mana ShankaraVaraPrasad Garu Trailer: చిరు చిలిపి చేష్టలు.. నయన్‌ రుసరుసలు.. అనిల్‌ నవ్వులు.. సంక్రాంతి సందడి తీసుకొచ్చారుగా!

22 hours ago
Naga Vamsi: నాగవంశీ సూపర్‌ లైనప్‌.. ఎన్ని సినిమాలకు రెడీ అవుతున్నారో తెలుసా?

2 days ago
Don 3: నానా మాటలు పడ్డాక తప్పుకున్న హీరో… ఈ హీరోనైనా విడిచిపెడతారా?

Don 3: నానా మాటలు పడ్డాక తప్పుకున్న హీరో… ఈ హీరోనైనా విడిచిపెడతారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version