Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » OTT » OTT Releases: ఈ వీకెండ్..కి ఓటీటీలో సందడి చేయబోతున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్.!

OTT Releases: ఈ వీకెండ్..కి ఓటీటీలో సందడి చేయబోతున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్.!

  • September 26, 2024 / 05:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Releases: ఈ వీకెండ్..కి ఓటీటీలో సందడి చేయబోతున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్.!

సెప్టెంబర్ చివరి వారంలోకి అడుగు పెట్టేశాం. ఈ ఆఖరి వారంలో ‘దేవర’ Devara) వంటి పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. డౌట్ లేకుండా ఈ వారం ప్రేక్షకులకి ఫస్ట్ ఛాయిస్ ఇదే. అయితే ఒటీటీలో కూడా ఈ వారం సందడి గట్టిగానే ఉండబోతుంది. నాని నటించిన ‘సరిపోదా శనివారం’  (Saripodhaa Sanivaaram) తో పాటు ఇంకా కొన్ని క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్…లు, టీవీ షోలు స్ట్రీమింగ్ (OTT Releases) కానున్నాయి. లిస్ట్ లో ఇంకా ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం రండి :

OTT Releases

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పోలీసులను ఆశ్రయించిన మోహన్ బాబు.. ఏమైందంటే?
  • 2 హాట్ టాపిక్ అవుతున్న హర్షసాయి కాల్ రికార్డ్స్.. అసలేమైదంటే?
  • 3 అమితాబ్ డబ్బింగ్.. తెలుగులో కాస్త బెటర్..!

నెట్ ఫ్లిక్స్ :

1) సరిపోదా శనివారం : స్ట్రీమింగ్ అవుతుంది

2)హెవెన్ అండ్ హెల్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

3)ది ట్రూ జెంటిల్మెన్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

4) రెజ్ బాల్ (హాలీవుడ్) : సెప్టెంబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

5) విల్ అండ్ హార్బర్(హాలీవుడ్) : సెప్టెంబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

6) ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో- దేవర టీమ్ : సెప్టెంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ 5 (OTT) :

7) డిమోంటి కాలనీ 2 : సెప్టెంబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

8) లవ్ సితార(హిందీ) : సెప్టెంబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

9) నోబడీ వాంట్స్ దిస్(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

10) స్త్రీ 2(హిందీ) : సెప్టెంబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) కొట్టు కాలి : స్ట్రీమింగ్ అవుతుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

12)గ్రోటీ స్క్వేర్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

13) తాజా ఖబర్ 2(వెబ్ సిరీస్) : సెప్టెంబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

14) కిల్ (తెలుగు, తమిళ్, మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా :

15) ప్రతినిధి 2 (Prathinidhi 2) : సెప్టెంబర్ 27 నుండి స్ట్రీమింగ్

16) చాప్రా మర్డర్ కేస్ : స్ట్రీమింగ్ అవుతుంది

చైతన్యతో నిశ్చితార్థంపై శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు.. కలలు కనలేదంటూ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Kill
  • #Saripodhaa Sanivaaram

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

7 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

7 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version