Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Devara: దేవర విషయంలో కొరటాల శివ చేసిన అతిపెద్ద తప్పు ఇదేనా?

Devara: దేవర విషయంలో కొరటాల శివ చేసిన అతిపెద్ద తప్పు ఇదేనా?

  • September 27, 2024 / 05:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: దేవర విషయంలో కొరటాల శివ చేసిన అతిపెద్ద తప్పు ఇదేనా?

దేవర (Devara) సినిమా చూసిన తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)  అభిమానులను కొన్ని ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఈ సినిమాను రెండు భాగాలుగా కాకుండా ఒకే పార్ట్ గా తెరకెక్కించి ఉంటే బాగుండేదని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అండర్ వాటర్ సీక్వెన్స్ లు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అయితే దేవర అభిమానులకు ఎన్నో ప్రశ్నలను మిగిల్చిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర క్లైమాక్స్ లో బ్యాక్ టు బ్యాక్ రెండు ట్విస్టులు ఉంటాయి.

Devara

ఆ రెండు ట్విస్టులను ఏ విధంగా కన్విన్స్ చేస్తారనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో గ్యాంగ్ స్టర్ యతి ఎవరు? మురుగ ఎలా చనిపోయారు? సంద్రంలో దేవర ఉన్నాడని భయపడుతున్న భైరాకు అసలు నిజాలు తెలుస్తాయా? జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  పాత్రకు రెండో భాగంలో అయినా ప్రాధాన్యత ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది. అయితే స్క్రీన్ ప్లే విషయంలో కొరటాల శివ (Koratala Siva)  జాగ్రత్త పడి ఉంటే బాగుండేదని మొదట వర పాత్ర పరిచయం అయ్యేలా సినిమా తెరకెక్కించి ఉంటే సినిమా రేంజ్ పెరిగేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 దేవర పార్ట్ 1 సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 ఈ వీకెండ్..కి ఓటీటీలో సందడి చేయబోతున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్.!
  • 3 యోగి ఆదిత్యనాథ్ తర్వాత పవన్ మాత్రమే.. కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. దేవర, వర పాత్రలకు మధ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో వేరియేషన్ చూపించారు. దేవర మూవీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని తారక్ గతంలో కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నిజమేనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

దేవర సినిమా రిలీజై మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో సినీ ఫ్యాన్స్ దృష్టి ప్రస్తుతం పుష్ప2 (Pushpa 2) , గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలపై ఉంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటాయో చూడాల్సి ఉంది. యతి రోల్ లో బాబీ డియోల్ (Bobby Deol) కనిపించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ మైనస్సులు లేకపోతే ‘దేవర’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby Deol
  • #Devara
  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

9 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

10 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

11 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version