Anasuya: నిక్కర్లో అనసూయ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • September 20, 2022 / 06:27 PM IST

అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.’నాగ’ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అటు తర్వాత సాక్షి ఛానల్ లో న్యూస్ రిపోర్టర్ గా పనిచేసింది. జబర్దస్త్ షో ఈమెకు బోలెడంత క్రేజ్ ను తెచ్చిపెట్టింది.ఈ షో వల్ల వచ్చిన క్రేజ్ తో వరుసగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది ఈ బ్యూటీ. తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల సినిమాల్లో కూడా ఈమె నటించింది.

అయితే ‘రంగస్థలం’ చిత్రంలోని రంగమ్మత్త పాత్ర ఈమె పై ప్రశంసలు కురిపించేలా చేసింది. ఇదిలా ఉండగా.. అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె తన లేటెస్ట్ ఫోటో షూట్లకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. వాటికి కొంతమంది నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేయడం కూడా మనం చూశాం.

మొన్నటికి మొన్న ఆంటీ అని ఓ నెటిజన్ అనసూయని పిలిచినందుకు ఎంత రచ్చ జరిగిందో తెలిసిన సంగతే. ఇదిలా ఉంటే తాజాగా అనసూయ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఆమె మేకప్ లేకుండా, చిన్న నిక్కర్ వేసుకుని దానిపై వదులుగా ఉన్న షర్ట్ వేసుకుంది. ఇక థైస్ అందాలు అనసూయ కుర్రకారుని ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మీరు కూడా వీటిని ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

More…

1

2

3

4

5

6

7

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

More…

1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More..

1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

More..

1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

more

1

2

3

4

5

6

7

8

9

10

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus