Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Anasuya: యానిమల్ సినిమా విషయంలో అనసూయను టార్గెట్ చేసిన విజయ్ ఫ్యాన్స్!

Anasuya: యానిమల్ సినిమా విషయంలో అనసూయను టార్గెట్ చేసిన విజయ్ ఫ్యాన్స్!

  • December 4, 2023 / 10:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: యానిమల్ సినిమా విషయంలో అనసూయను టార్గెట్ చేసిన విజయ్ ఫ్యాన్స్!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వెండితెర నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె తరచూ సోషల్ మీడియా వేదికగా ఎన్నో రకాల విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే. మరోసారి విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయను టార్గెట్ చేశారని తెలుస్తుంది. గతంలో అనసూయ విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా పట్ల తీవ్రస్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా విడుదలైన తర్వాత అనసూయ విజయ్ దేవరకొండ ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా అప్పుడు మొదలైనటువంటి ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే వచ్చింది. అర్జున్ రెడ్డి సినిమాలో బోల్డ్ సన్నివేశాలపైనే ఈమె విజయ్ దేవరకొండ పట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి తాజాగా యానిమల్ సినిమా చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇక ఇందులో కూడా రణబీర్ కపూర్ రష్మిక పట్ల కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సన్నివేశాలపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయను టార్గెట్ చేశారు. యానిమల్ సినిమా చూడలేదా అనసూయ ఇందులో ఉన్నటువంటి బోల్డ్ సన్నివేశాల గురించి మాట్లాడవెందుకు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది అభిమానులు ఈమెకు విజయ్ దేవరకొండ సినిమాల్లో మాత్రమే అలాంటి సన్నివేశాలు కనిపిస్తాయి అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

మొత్తానికి మరోసారి విజయ్ దేవరకొండ అభిమానులు (Anasuya) అనసూయను ఇలా టార్గెట్ చేశారని తెలుస్తుంది. మరి ఈ వివాదం ఇంతటితోనే ముగుస్తుందా లేక ఈ విషయంపై అనసూయ స్పందిస్తూ మరోసారి పెద్ద ఎత్తున వివాదానికి తెర లేపుతారా అన్నది తెలియాల్సి ఉంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Animal
  • #Vijay Deverakonda

Also Read

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

trending news

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

14 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

15 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

13 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

14 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

16 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version