గత 4 , 5 రోజులుగా సోషల్ మీడియాలో మునుపెన్నడూ చూడని తన అందమైన ఫొటోలతో దాడి చేస్తూనే ఉంది. జూన్ 4న ఆమె పెళ్లి రోజు. కాబట్టి.. తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో కలిసి థాయ్ ల్యాండ్, బ్యాంకాక్ కు వెళ్ళింది. అక్కడ భర్తతో విచ్చలవిడిగా ఎంజాయ్ చేసింది. ఎన్నడూ లేని విధంగా బికినీ అందాలు వడ్డించింది. భర్తను లిప్ లాకుల్లో ముంచెత్తింది. ఈ మధ్య కాలంలో అనసూయ ఈ రేంజ్లో గ్లామర్ షో చేసింది లేదు.
మొన్నటికి మొన్న స్విమ్మింగ్ పూల్ తన (Anasuya) ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ టైంలో కూడా ఆమె బికినీ ధరించింది. కానీ అది ఫోకస్ అయ్యేలా అయితే ఆ ఫోటోలు లేవు.కానీ ఈసారి పూర్తిగా వేరు. ఓ బాలీవుడ్ హీరోయిన్ మాదిరి రెచ్చిపోయింది అనసూయ. బహుశా తన భర్త కూడా నార్త్ కు చెందిన వ్యక్తి కాబట్టి.. అలా వర్కౌట్ అయిందేమో. తాజాగా మరోసారి థైస్ అందాలతో మత్తెక్కించే ప్రయత్నం చేసింది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మరోసారి ఓ లుక్కేయండి :
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు