Anasuya: బెడ్ మీద అనసూయ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోషూట్స్, వీడియోలతో సోషల్ మీడియాలో సెగలు రేపుతుంటుంది.. ఈ స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీ యాంకర్ కమ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ టీవీ షోలు, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్ అండ్ నెటిజన్లకు ఎప్పుడూ టచ్‌లో ఉంటూ ఉంటుంది.. అనసూయ అందాన్ని ఆరాధించడానికి మగజాతి ఆణిముత్యాలంతా పోటీ పడుతుంటారు.. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా కానీ మంచి ఫిజిక్ మెయింటెన్ చేస్తూ.. కుర్ర హీరోయిన్లకు కూడా పోటీనిస్తుంటుంది..

ఆమె షేర్ చేసే పిక్స్ ఎంతలా వైరల్ అవుతాయో కొత్తగా చెప్పక్కర్లేదు.. రీసెంట్‌గా చీరకట్టులో మెరిసిపోతూ.. బెడ్ మీద పడుకుని ఉన్న పిక్స్ పోస్ట్ చేసింది.. ‘మ్యాజిక్ నీలోనే ఉంది.. నిన్ను చూసే విధానంలో కాదు’ అంటూ కామెంట్ చేసింది.. ‘‘పద్ధతిగా చీరకట్టుకున్నా కూడా చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నావ్.. కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తున్నావ్.. మగజాతిని మాయ చేస్తున్నావ్.. మ్యాజిక్ నీలోనే ఉంది అనసూయ’’ అంటూ యూత్ పోరగాళ్లు కామెంట్స్ చేస్తూ.. అనసూయను ఆకాశానికెత్తేస్తున్నారు..

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus